ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆపైన ఎన్నడూ పాపం చేయనని నిర్ణయించుకొని, ఆ పాపాన్ని పరిత్యజించాలి. అప్పుడు దైవం అతణ్ణి దయదలుస్తాడు. అతడు నన్మార్గగామిగా బ్రతుకు సాగిస్తాడు. ఇదంతా జరగాలంటే ముందు మానవునిలో మార్పు రావాలి. బుద్ధిపూర్వకంగా ఏ తప్పూ చేయకూడదనే దృఢ నంకటల్పం కావాలి. అప్పుడు కొత్త జీవితం ఆరంభ'మౌ తుంది.

తప్పులు చేయడం నర్వసాధారణం. అయితే అది తప్పు అని తెలినిన తరువాత, ఆదే తప్పును మరల చేయకటుండా, దాన్ని వదలివేయడం గొప్ప కార్యమని పెద్దలు చెబుతారు. ఇదే భావాన్ని తెలుగు, బైబులు సామెతలు ముక్తకటంరవంతో వివరిన్తున్నాయి. 5 తెలుగు సామెత : తనకు మేలు కీడు తన తోడనుండురా

బైబులు సామెత : వారి క్రియలు వారి వెంట పోవును (ప్రకటటన 14:13) మానవుడు తన జీవితంలో ప్రతిరోజూ ఎవరికో ఒకరికి మేలును కావాలనో, పొరపాటునో ఇతరులకు కష్టాన్ని, నష్టాన్ని కటలిగిస్తాడు. ఇతరులను నమయానికి ఆదుకటున్నప్పుడో, లేక వారి కష్టకాలంలో ధైర్యాన్నిచ్చినప్పుడో సాయం పొందినవారితో పాటు తాను కటూడా నంతృప్తిని, నంతోతాన్ని పొందుతాడు. అది అతని మనన్సులో పదిలంగా ఉండి మరిన్ని మంచి పనులు చేయడానికి దోహదం చేన్తుంది. అదే విధంగా ఇతరులను తెలిసో తెలియకో బాధపెటివనప్పుడో వారికి కష్టాన్ని కటలిగించినప్పుడో వారు ఎదగకటుండా అడ్డుకటున్నప్పుడో ఒకలాంటి అపరాధ భావం చోటుచేనుకటుంది. అవి మానవుని మననులో ముద్రవేని అతనికి అశాంతిని కలిగిస్తాయి. అవి కూడా అతనికి ఎప్పుడూ గుర్తుండి, మరోసారి ఆ తప్పు చేయకటుండా హెచ్చరిన్తుండవచ్చు, లేక మరిన్ని చెడు పనులు చేయడానికి పురికొల్పనూ వచ్చు. అందుకే మానవుడు చేనిన పాప పుణ్యాలెప్పుడూ అతనితోనే ఉంటాయని పెద్దలు అంటారు. బైబులు సామెత కటూడా మానవుడు చేనే ప్రతీ క్రియ కూడా అతని వెంటే ఉంటుందని చెబుతుంది. చేనే పనిని జాగ్రత్తగా చేయాలని అది ఇతరులకటు , హాని చేన్తుందో, లేక మేలు చేన్తుందో ఆలోచించుకుని మొదలుపెట్టాలని ఈ సామెతల నుండి నేర్చుకోవచ్చు.