ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. తెలుగు, బైబులు సామెతలు: నమ్మకాలు, విశ్వాసాలు

వితంతువు ఎదురైతే అపశకునమన్నది మనవారి నమ్మికట. తెలుగులో ఇలాటి నమ్మకాల మీద పుట్టిన సామెతలు ఎన్నో ఉన్నాయి.

'నాగుబాము గన్న, నంది బ్రాహ్మణు గన్న చెవులుపిల్లి గన్న చేటువచ్చు....'గదా.

ఇటువంటి నమ్మకాలు కొన్ని ప్రాంతాలు, ప్రజలకు పరిమితమై ఉంటాయి. ఇవి ఆ యా నంన్కృతులలో అంతర్భాగాలు. అయితే నమ్మకాలకు, విశ్వాసాలకు కొంత అర్థభేదమున్నది. నమ్మకాలు కొన్ని మూఢమైనవి కావచ్చు. విశ్వానమనే మాటలో దైవభ'క్తి కోణం కూడా ఉంటుంది. 'దిక్కులేని వాడికి దేవుడే దిక్కు' అనడంలోను, 'శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనడంలోనూ భగవత్సంకటల్పం పట్ల ప్రగాఢ విశ్వానం ద్వోక్తమవుతున్నది. ఈ అధ్యాయంలో ఇటువంటి నమ్మకాలు, విశ్వాసాలను గురించి చెప్పే నమానార్థక తెలుగు, బైబులు సామెతలను పరిశీలిద్దాం. 1 తెలుగు సామెత : అడగనిదే అమ్మయినా పెట్టదు బైబులు సామెత : అడిగితే ఈయబడును (మత్తయి 7:7)

అడగడం ఒకట కళ. అప్పు అడగడం లలిత కళ అని హాస్యప్రియుల మాట. అయితే బైబులు అడగండి, వెదకటండి, తటవండి అని ప్రబోధిన్తున్నది. అడగడానికి ముందు ధైర్యం కావాలి. నరియైన ఈవిని అర్థించే వినయ వివేకాలుండాలి. మానవులు నైతం గర్వంగా అడిగినా, అడగరాని వేద, అడగకూడనిది అడిగినా ఇవ్వరు. మానవులకు అన్నీ ఇవ్వడానికి సాధ్యపడదు. అయితే నర్వేశ్వరునికి నమన్తం సాధ్యం కనుక ఆయననే అడగండి అంటుంది బైబులు. కనుక మనం అడిగి, పొందవచ్చు. దీనికి విశ్వానం కావాలి. దేవునితో మంచి నంబంధ బాంధవ్యం కటలిగి ఉండాలి. దేవుడు నిర్దేశించిన మార్గంలో సాగుతూ ఉండాలి. అప్పుడు ప్రతి విషయాన్నీ దేవునికే

275