ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంటాడు గుఱ్ఱం జాషువా కవి 'అనాథ' అనే తన కటవితా ఖండికటలో. ఈ భూమి మీద జన్మించే ప్రతివారూ కొంత ఆన్తికి, ఆలంబనకటు వారనులుగానే జన్మిస్తారు. అంటే జన్మించే ప్రతివారికి ఏదో ఒకట దికట్కూ, ఆధారం ఉంటుంది. అలా లేకటుండా కొందరు అనాథలుగా, అనాథులుగా ఉంటారు. అటువంటి వారికి దేవుడే దికట్కని ఈ తెలుగు సామెత తెలియజేన్తున్నది. ఏదో ఒకట దికట్కు గలవారికి దేవుడు దికట్కుగా, ఆధారంగా ఉండడా అనే అనుమానం మనకటు కటలుగవచ్చు. ఆ మాటకొన్తే, అందరికి దేవుడే దికట్కు. ఇకట్కడ దికట్కు లేనివారి ప్రస్తావన వచ్చింది కాబటివ వారి దికట్కును గూర్చి మాత్రమే ప్రస్తావించాలి. దిక్కులేనివారు పూర్తిగా దేవుని మీదనే ఆధారపడి ఉంటారు. ఆయన తప్ప ఇంకెవ్వరూ తమకటు లేరని మనసా, వాచా, కటర్మణా ఆయననే స్మరిన్తూ ఉంటారు కనుకట దికట్కులేని వారికి దేవుడు తప్పకటుండా దిక్కై రక్షిన్తూ ఉంటాడు. ఇటువంటి నందర్భాలలో ఈ తెలుగు సామెతను వాడుతుంటారు.

బైబులు సామెతలు కటూడా అనాథలను అనాథులును గురించి, దిక్కులేనివారిని గురించి ప్రస్తావిన్తున్నాయి. వితంతువు అంటే భర్త చనిపోయిన స్త్రీ. పురుతాధిక్య నమాజాలలో దిక్కులేనిదని భావం. అటువంటి దికట్కులేని వారికి దేవుడే దికట్కని ఈ బైబులు సామెత కటూడా తెలుపుతున్నది. నిరాధారుల ఆన్తిపాన్తులను, బలహీనుల పొలాలను బలవంతులు ఆక్రమించుకుంటారు. అటువంటి నమయాలలో వితంతువుల పొలం గట్లను ప్రభువు కాపాడుతాడని బైబులు సామెత విశదీకరిన్తున్నది. పొలమంటే పొలాన్నే కాదు, అన్ని విషయాలలో ఆ దిక్కు లేనివారికి దేవుడే దిక్కుకుగా, ఆధారంగా వచ్చి రక్షిస్తాడని భావం.

పూర్తిగా భ'గవంతుని మీదే ఆధారపడి ఉన్నవాళ్ళను ఆయన తప్పకుండా రక్షిస్తాడు. ఇది తెలుగులోనే కాకట అన్ని భాషలలోనూ నుప్రనిద్ధి వ,ిాంచిన సామెత. ఇందుకటు అన్ని మతాల గ్రంథాలు కూడా సాక్ష్యాధారాలుగా నిలుస్తాయి. ఇదే అర్థాన్ని తెలుగు, బైబులు సామెతలు రెండూ నమతుల్యంగా, నమానార్థకాలుగా తెలియజేన్తున్నాయి. 9 తెలుగు సామెత : నారు పోనినవాడు నీరు పోయకటమానడు బైబులు సామెత : పరలోకట పిత మీ అవనరములనెల్ల గుర్తించును (మత్తయి 6:31)

284