ఈ పుట ఆమోదించబడ్డది

చేనిన విధంగా దుషువడు కటూడా తన పరినరాలను, తోటివారిని కటూడా చెరుస్తాడని దీని అర్థం. బ,ుశా దీనికీ లంకా దనానికీ నంబంధముందేమో. తన తోకకు నిప్పు పెట్టిన లంకావానుల వనాలను, నివాసాలను దహనం చేస్తాడు హనుమంతుడు. తన తోకకు నిప్పంటుకుంది, తాను చెడ్డానని ఇతరులకటు కటూడా నతావన్ని కటలిగించాడు. ఏది ఏమైనా దుషువల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఈ సామెతలు మనకు బోధిన్తున్నాయి.

ఇందుకు భిన్నంగా సజ్జన సాంగత్యం అత్యంత క్షేమదాయకం. సహన ఫలం, నసహవాస దోషం తప్పించుకోరానివి. మనకు తెలియకటుండానే మన మిత్రుల ప్రభావానికి మనం లోనవుతుంటాము. మాట తీరూ తెన్నూ సహవానుల కనుగుణంగా మలచబడుతూ ఉంటాయి. పైన చెప్పిన బైబిలు, తెలుగు సామెతలు రెంటిలోనూ దుష్ట సాంగత్యంలోని నష్టం గురించిన హెచ్చరికే ఉంది. ఒక్కక మనిషి వలన వంశం, సామ్రాజ్యం ఉత్థాన పతనాలు చెందడం మన సాహిత్యంలో చూన్తూనే ఉన్నాము. రాముడొకడు పుట్టివ రవికటులమీడేర్చె, కరుపతి జనియించి కలము జెరిచె అని అందుకే అన్నారు. అందుకే 'పాలను కలిసిన జలమును చాల విధంబుననెయుండు బరికింపంగా బాల చవి జెరుచు గావున బాలనుడగు వాని పొందు వలదుర నుమతీ' అని బద్దెన హితవు పలుకటుతున్నాడు. 10 తెలుగు సామెత : తేలు వలె కుట్టి పోయినాడు బైబులు సామెత : పొరుగువానిని నీ ఇంటికి కొనివత్తువేని అతడు తగవులు పెట్టి నీకను నీ కటుటుంబమునకటును మధ్య చీలికటలు తెచ్చును (సామెతలు 7:14) మానవులలో కొందరు చేయవలనిన పనిని చడీ చప్పుడు లేకటుండా చేనుకటుని పోతారు. ఇతరులకటు చేయవలనిన ,ానిని, కీడును కటూడా అత్యంత చాకచకట్యంతో వారి బారిన పడేవారు కటూడా గుర్తింపని రీతిలో చేసిపోతారు. తేలు కూడా తాను

109