పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/212

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13. బైబులు వాక్యామృతo

మనవి మాట

ఈ పాత్తంలో బైబుల్లోని అతి ప్రశస్తమైన వాక్యాలను కొన్నిటిని ఎంపికచేసి ముద్రించాం, ఈ వాక్యాలను 18 అధ్యాయాలుగా విభజించి ప్రతి అధ్యాయానికి పరిచయ వాక్యాలు వ్రాసాం. మొత్తం మీద ఇది శ్రేష్టమైన బైబులు వాక్యాల సంకలనం. ఇందులో అధిక భాగాన్ని పూర్వవేదం నుండి, విశేషంగా కీర్తనల గ్రంథం నుండి గ్రహించాం.

మన క్యాతలిక్ క్త్రెస్తవులకు బైబులుతో అట్టే పరిచయముండదు. కనీసం ఆ గ్రంథంలోని ముఖ్యమయిన, భక్తిమంతమయిన, వాక్యాలు కొన్నయినా మన ప్రజలకు బాగా తెలిసి వుండాలి. ఆ ఉద్దేశంతోనే ఈ సంకలనాన్ని తయారుచేసాం. ఇది నాల్గవ ముద్రణo.

విషయ సూచిక

1. భగవంతునిమీద కోర్కె 206

2. పాపమూ పశ్చాత్తాపమూ 209

3. దైవవాక్క 215

4. భగవంతుడూ, నరుడూ, విజ్ఞానం 219

5. సృష్టి, ప్రాణిసంరక్షణం 223

6. ప్రాణిపోషణం 226

7. సాంఘిక న్యాయం 229

8. పని 233

9. హృదయం 235

10. నీతిమంతులూ హృదయశుద్దీ 237

11. ప్రభువు సర్వజ్ఞడు 239

12. ప్రభువు సర్యాంతర్యామి 240

13. ప్రభువు పవిత్రుడు 242

14. ప్రభువు ప్రేమమయుడు 243

15. ప్రభువు విశ్వసనీయుడు 246

16. ప్రభువు రక్షణదాత 250

17. ప్రభువు కరుణామయుడు 252

18. ప్రభువు పితృతుల్యడు 257