కావ్యప్రస్తావన
17
| బునఁ దలఁప మేలు సేకుఱుఁ, | 75 |
వ. | అని పురాణవేదు లగు నాదిపురుషులు చెప్పునప్పుణ్యవచనంబులు మున్ను కని యునికింజేసి నిశ్చితుండనై . | 76 |
సీ. | నూతనం బయ్యుఁ బురాతనకృతులట్ల | |
ఆ. | [1]బృథివి నెల్లజనులు ప్రియభక్తి యుక్తిఁ బా | 77 |
సీ. | వర్ణిత ప్రహ్లాదవాక్యజయ స్తంభ | |
తే. | యవని నాబాలగోపాల మగుసమస్త | |
- ↑ బృథివి నెల్లజనులు ప్రియభక్తి, బాటింతురనియు నూఱడిల్లి యేను