148
భోజరాజీయము ఆశ్వా 6
వ. | అనిన విని యతం డేమి పల్కుదు?' ననిన వాఁ డి ట్లనియె. | 77 |
క. | కుడువఁ దొడఁగునెడ నాఁకటఁ | 78 |
ఉ. | నావుడు నట్ల పల్కుచుఁ బ్రణామ మొనర్చి పురంబు కేఁగి నం | 79 |
చ. | అని తనుఁ దాన దూఱుకొను, నాత్మజుఁ గౌఁగిటఁ జేర్చు, బాష్పముల్ | 80 |
క. | ఇవ్విధమునఁ బలవింపఁగ | 81 |
ఉ. | ధీరత లేనివానిక్రియఁ దేజము పెంపఱ ని ట్ల లందురం | 82 |
తే. | కులము వెలయింపఁ బుట్టిన కొడుకు కొడుకు | 83 |
క. | శతరూపాధిక దీర్ఘిక, | |