74
భోజరాజీయము ఆశ్వా. 3
ఉ. | నావుడు నింద్రదత్తువచనంబుల నయ్యెలనాగ లట్లకా | 104 |
వ. | అని తలంచి. | 105 |
క. | 'వినవలయు నతనిరాష్ట్ర మ | 106 |
చ. | అనిన నతండు 'మాళనసమాహ్వయదేశము వానిదేశ, మా | 107 |
క. | ఒండొరులఁ జూచి యానన | 108 |
ఆ. | అంతఁ దనదుకోర్కి యబ్బినయట్ల కా | 109 |
వ. | ఇటు వచ్చినయింద్రదత్తుం గాంచి రత్నమండనుండు. | 110 |
క. | 'వచ్చెం బో నా నెయ్యుఁడు | 111 |
క. | అని మది నూహించుచు భూ | |