పుట:Bhaskarasatakamu00bhassher.pdf/55

ఈ పుటను అచ్చుదిద్దలేదు

90 భాస్కరశతకము. బి బమనుట) నిండన్ = పూర్ణమగునట్లుగా, కాండిన్ = ప్రకాశమును, వహిం పండు + ఓటు- చెందడా ! (అనఁగాఁ బొందుననుట) తా, చంద్రకళ అన్ని యునమావాస్య నాడు దలిపోయిన మదనకళల ను దినదినము దేవతలకిచ్చునటి సుకృతము చే (ఆసఁగా) జుం దకిరణముజము తేమయములు, (దేవతలమృతపానము చంద్రకిరణముల గుల మున( 11 ఏంకు రని భావము) మగలం గ్రమము గాఁ గళలను బూర్ణముగాఁ10 చుచున్నట్లు అనుదినము సుకృతములను జేయునాని నొక విధముగా నైక్య్యము సదలి యున్న ను దప్పుణ్య కోరణమునఁ దీరుగ నా ముక్సరములం గాంచగలుగును . చ. సకన ప్రియత్వము ని • జుంబుగఁగల్గిన పుణ్య కలలో రో, కమెడ నొపదైన దడ వుండటు వేగ మెపాసిపోవు'T; యకల షమూ ర్తియైన యమ్మ,

  • తాంశుఁడు రాహువుతన్న

మ్రింగినం, డకటక మానియుండఁ దె దృ• ఢ స్థితి ఇప్పటి యట్ల భాస్కరా. 96. రాహువు-ఈతఁడొక రాక్షసుఁడు. ఇతిని తల్లి పేరు సింహిక సింహిక కుమారుఁడు గావున సైంహికేయుఁడను పేరుఁ గాంచెను. మహావిషువు జగన్మోహనావతారమున దేలకు రాష్ట్ర ములను నమ్ముక తమును ల పెట్టు సమయమున ఏరాహువు దేవ భాగూపమును ధరించి దేవతలపం కిలోఁ గూర్చుం డఁగా నది కని పెట్టి సూర్యచంద్రులు క ష్ణువునకు సంజ్ఞ చేయఁ గాఁ జకా యుధమున నమృతి పానము సేయు తరుణమున రెండు తునియలు గా ఖండించెను . అమృతస్పర్శచే నా రెండు తుం డెములును ఆమరత్వముం గాంచి సూర్యచం ద్రులయందలి వై రముచే నారెండు ముక్కలును ఒక టి రాహువు, ఒకటి Hతువు, అను నామములతో గ్రహములయి అప్పుడప్పుడు రాహువు చంద్రుని , కేతువు సూర్యునిగబళించుచుందురు. దానికేచంద్రగ్రహణమనియు, సూర్యగ్రహణము నని పేరులు కలిగెను. గ్రహణమునఁగా గ్రహించుట, కబళించుట, పట్టుకొనుట యని యర్థము , టీకా తాత్పర్యసహితము. 91 టీ. ఫాక్కురా ! సకలజన ప్రియత్వము = సర్వమానన ప్రేమకుఁ దగి ననాఁడై యుండుట, నిజంబుగన్ - సఖ్యము గా, (నిశ్చయము గా) కల్గిన = కలయట్టి, పుణ్యశాలికిన్ - సుకృతము చే నెసఁగువానికి, ఒక్కొక్క యెడన్ = ఒకానొక సమయానుగు, ఆపదల కష్టము , (లీడు) ఐనన్ = సంభవించినను (కలిగినను) గనపు ఉండదు. చాల కాలముండు, వేమన + ఎ - త్వర గా నే (ఇంట నే) పొనిపోవున్ = 'సాశనముఁ జెందును, ఎటులనఁగా:- ఆకల.ష = నిర్మలమయిన , మూర్తి - ఆకారముగలవాఁడు (బింబముగల వాఁడు) ఐన + అమృత + అంశుఁడు అయినట్టి అమృతికిరణుఁడు (చం ద్రుఁడు) తన్నున్ =న్ను , రాహువు - రాహుజను పేరుగల గ్రహము, మింగన్ =క బళించినను, టకటక = ఆ తొట్రుపాటును, మాని = వదలి (విడిచి) దృఢని =ర మైన యునికిగలన, ఎప్పటియట్ల = యధాప్రకా గము (పూర్వరీతి నే) ఉండఁడు + న = నివసింపఁడా ! (అనఁగా నుండు నమట.) తా. నిర్మలుండగు చంద్రుడు రాహుగ్రహముచే గబళింపఁబడి ప్ర కాగహీనుఁడయినను, ఆల్ప కాలములో నే మరలఁ బూర్యకాంతిని బొంగుచు న్నట్లే సకల జనులకు నిముఁడు గానుండిన సుకృతివంతున కొకప్పుడు చిక్కు, లచే సౌఖ్యము లేకపోయినను, ఆవేఁడు వెంటనే యట్టి కష్టములనుండి విముక్తుఁడై 'వెనుక టీనలె నే సౌఖ్యపడును. 4. సస్నుత కార్యద శుఁడొక చాయసీజు ప్రభ' యప్రకాశమై యున్న 'ఫుడై సలో కు కు 4 నొండొక మేలొనరించు సత్వసం పన్నుఁడు భీముడౌ న్విజు: • ప్రాణము కావఁడె యేక చక్రమం దెన్నికగా బకాసురుని నేపున రూపఁడగించి భాస్కరా. 97 టీ. భాస్కరా! సన్ను త = పొగడఁబడుచున్న , కార్య-పనియందు, (కర్జమందు) దక్షుఁడు - తగినవాడు, ఒక చాయణ = ఒక ప్రక్క, నిజ ప్రభ = స్వకీయ కాంతి (తన కాంతి) అప్రకాళము + ఐజబయలు పడని దై,