పుట:Bhaskarasatakamu00bhassher.pdf/44

ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 భాస్కరశతకము. 69 కాలము -- లకు, ఆడ్యుఁడు = అధి కారియైన వాడు (ఆనఁగా మంచిగుణములన్ని యుఁగల వొడమట) ఒక పట్టునన్ = ఒకానొక వేళ యందు లంపటన్ = దిక్కును, (కష్టమును) ఒందియైనన జపడిదైనను . ఆన్యులకున్ = ఒరులకు, (ఇతరులకు హితంబున్ = ఇష్టమును (నుంచిని) ఒనరించు = చేయును ; (కొన్ని దుస్సం ధీక్ - ఆనిష్టమును (కీడ ను) తలంపఁడు =విచారింపఁడు (అనఁగాఁ జేయఁడ నుట) ఎట్టునఁగా; ~ గంధపుఁజెక -- మంచిగంధపుఁ జెక్క , రాగిలు చున్ = చక్కగా నొప్పుచు, గంధములు = సువాసనలు (పరిమళములు) ఆశ్మన్ తనలో, పుట్టన్ ఇకలుగునట్లు, తఱుగంబడి తగ్గిపోయి యుండుట ఎల్లశరీకులకున్ = జీసములన్ని టీకిని (ఎల్లజంతువుల కనుట ఉత్సన + అర్థము వేడ్క కొంకు, ఐకొడకాఅయిక దా ! (అవుననుట.) తా. మంచిగంధపుఁజెక్క తన యందుఁ బరిమళములు గలగునట్లు హరించుచుఁ బ్రజలకు, ఆనందముఁ గలుగ చేయునటే గుణవంతుఁడు తానె న్ని చిక్కులు పడుచున్న ను నితరులకుఁ గీడు సేయక మేలు నొనర్చుచుండును. చ. బలముదొలంగు కాలమున • బ్రాభ వసంపద లెంతధన్యుడుస్ నిలుపుకొనంగ నోపఁ; డది నిశ్చయ మర్జునుఁ డీశ్వరాదులం గెలిచిన వాఁడుబోయలకుఁ గీట్పడిచూచుచుఁ గృష్ణుభార్యలం బలువురనీయ డేనిలుప బట్టసమర్ధునుగాక భాస్కరా 78 78, బలరాముఁడును కృష్ణమూర్తియు నిర్యాణముం బొందిన తరువాత నర్జునుఁడు వారి భార్యలను గా సాడుచుండగానొకానొకదినమున వ్యాధులు కృష్ణునియందు వైరముగలవారయి యాతనిసతుల బలాత్కరించియెత్తుకొని పోవుచున్న సమయమందుఁ బాండవ మధ్యముండగు నర్జునుండు,అబోయవాం 4తో యుద్ధము చేసి యోడిపోవ సౌబోయలు కృష్ణుని యిల్లాండ్రం బెక్కు రను దీసికొనిపో యిరి. దీని కంతకును గారణము శ్రీకృష్ణుడున్న తతి యీశ్వ రునిజయించి పాశుపతాస్త్రములం జేకొనిన యర్జునుఁ డే కృష్ణ బలము దైవబలము తగ్గుట చే బోయవాండ్రం గెలుప లేకపోయెను! టీకా తాత్పర్యసహితము. బలము - జనబలము, తొలుగు సన్ = నశించునప్పుడు, ఎంతనచ్యుఁడున్ ఎటువంటి సంపన్నుఁడును, ప్రాభవసంపదలు ప్రభుత్వపు ఐశ్వర్యములు, నిలుపుకొనంగన్ = ఆపుకొను చాలఁడు = సమర్ధుఁడు కోడు, ఆది- ఆవిషయము నిశ్చయమే = సత్యమే ( నిజమే) ఎట్లనఁగా -- ఈశ్వరాగులన్' = శివుఁడుమున్న గువారిని, గెలిచిన వాఁడు = ఓడించిన వాడు (జయించిన వాడగు) అర్జునుఁడు - (పాండవమధ్యముఁడు) బోయలకున్ = చెంచువాండకు, కీడ్పడి = ఏళమై (లో(బడి) చూచుచు=వీక్షించుచు (కాంచుచు, పలువుగన్ = చాలమందిని, కృష్ణు భార్యలన = శ్రీకృష్ణుని పెండ్లాములను , నిలువఁబట్టన్ - ఆపియుంచు టకు, సమగ్గుఁడు కొక = తగినవాఁడు కాక , ఈయఁడే = (బోయలకు) ఇచ్చి నాడు కాడా ! (ఇచ్చెననుట), తా. ఈశ్వరాగులను గెలిచిన యర్జునుఁడు కృష్ణుని భార్యలఁగా పాడ వైవబలము లేకున్న నెంతటివాఁడును దన గౌరవమును నిలుపుకొన నేరడు. చ, బలయుతుడై న వేళ నిజ4 బంధుఁకు తోడ్పడుఁగాని యాతడే బలముతొలంగె నేనితన • పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై , జ్వ లనుఁడు కానఁగాల్చుతజి! సఖ్యముఁజూపును వాయు దేవుఁడా బలియుఁకుసూక్మసీపమగు + పట్టు ననార్పదెగాలి భాస్కరా. టీ. భాస్కరా ! బలయుతుఁడు = శౌర్యము కలవాడు, ఐనవే శr = అయిన సమకు ముందు, నిజబంధుఁడు = తన చుట్టము, తోడ్పడు గాని- సాయమగును గాని (సహాయముపడు ను గాని, అతఁడే ఆచుట్టమే (ఆ బంధువుఁ డే) బలము శక్తిని, తొలంగా నేని వదలియున్న యెడల, తన పాలిటిళవు తనకు విరోధియే రుగును. అది + ఎట్లు ఆదియేరీతి ననఁగా, జ్వలనుఁడు, వహ్ని (అగ్ని దేవుండు) పూర్ణుఁ డై-నిండినవాడై (ఆధికుఁడై యనుట) కాసన్ = ఆరణ్యమును (అడవిని) కాల్చుతతిన్ = దహించునట్టి 10 సముఁడు కానట్లే అనఁగా