పుట:Bhaskarasatakamu00bhassher.pdf/22

ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 భాస్కరశతకము. తా. కౌశవులు చాలమందికూడి విరటునియావులమందలను దోలు కొని పోవు చుండఁగా ఆర్జున డోక్క- డే వారినంద జయించి గోగణమును మర లించుకొని యే తెంచిన విధంబున నైసర్గిక బలముగలగొప్ప వాఁ డెట్టి గొప్ప పని నైనఁ నిర్వహింపఁ గలఁడు, ఉ. కట్టడదప్పి తాము నెను . కార్యముఁ జేయుచునుండి లేని దోఁ, బుట్టిన వారి నై న విడి పోవుట కార్యము; దౌర్మ వాంధ్య ముం,దొట్టిన రానణా సురునితో నడ బాసి నిభీష గాభ్యు డా? పట్టున రాముఁ జేరి చిర • పట్టము గట్టుకొనండె భాస్క రా. టీ, భాస్కరా ! కట్టడం (మర్యాద తప్పి - వదలి, తాము.- మనుజులు. చెడు కార్యము = చెడ్డపనిని, చేయు చున్ = కాళించుచు, (ఒనర్చుచు ఉండిర + ఏనిజ ఉన్న యెడల, తోస్ + పుట్టిన వారిస్ + ఐనన్ = తనయ సుజన్మునై నను (సోదరుని సైనను) విడి= వదలి, పోవుట ఆు వెళ్ళుట, (చనుట) కార్యము తగినపని, జర్మద + ఆంధ్యమున్ = చెడ్డమ త్తతులన సండవించిన గ్రుడ్డితనమును, తొట్టిన = చెందినట్టి (పొందిన రావణ + ఆసుగుని తోన్ = రావణుఁడవ రాక్షసునితో, ఎశన్ + సాస్-ఎ2క వాసి - తొలగి దూర మయి) విభీషణ + ఆఖ్యుడు విభీషణుడను పేరుగలవాడు. ఆపట్టునన్ -- ఆసమయమందు, రామున్ = శ్రీరాముని, చేసి సమీపించి, (శరణుజొచ్చి) చీరపట్టము-శాశ్వతలం కా రాజ్యూధిపత్యము, కట్టుకొనండు + ఎ=కట్టుకొన లేదా ? (కట్టుకొనెననుట) 27. విభీషణుడు=విశ్రవస్సునకుఁ గైక సియఁగుఁ బుట్టిన మూడవ కుమారుఁడు, రాపేణాసురుని యనుజుడు. ఇతఁడు శ్రీరామునకు సీతా దేవిని మరల గొనిపోయి యిమ్మని తన యన్న యగు రావణునకు బహువిరముల బోధించిన యది యతఁడు, వినఁక, అవమానించినందున నతనిని సదలి రాముని శరణుజొచ్చెను. అంతట శ్రీరాముఁడు ఇతని కభయమిచ్చి రావ ణుని మరణానంతరము లంకకు రాజును గాఁజేసెను. ఇతఁడు చిరంజీవి. టీకా తాత్పర్య సహితము. 27 తా, మధాంధుఁడై రావణాసుకుఁడు చెడుపనిని చేయుటచే విభీషణుడు అన్న ను వదలి పెట్టి రామునకు హితుఁ డై లంక కథియైన పొడుపసులు చేసినచో దనసోదరుఁ డైనను విడిచిపోయిన తప్పక లాభము కలుగును. ఉ. కట్టడయైన యట్టి నిజ • కర్మము చుబ్బుచువచ్చి యేగతిం బెట్టుకో పెట్టిన బ్లశుభ • సంపక తీరదు కాళ్ళు మీఁదుగా గిట్టక వేలుడంచుఁ దల • క్రిందుగఁగట్టి రెయెవ్వరైన నా చెట్టున గబ్బిలంబులకుఁ • జేరిసకర్మము గాక భాస్కరా. టీ. బాస్కరా ! కట్టడవిద్యుక్తము, (పూర్వులచే నొనర్పఁబడిన దమట) ఐన అట్టి నిజకర్మము = అయిన పురాకృతకర్మము, చుట్టుచున్ - (తన్ను) ఆవరించుచు, వచ్చి= ఏ తెంచి, ఏగ ఆన్ పెట్టును + 2 = ఎట్టికష్ట ముల గలుగ జేయునో, పెట్టిన + అల్లు. అది కలిగించిన నిధముగా, అనుభ వింపక తీరదు భుజింపక మానదు, పొందక తీరదనుట) ఎట్టులన = ఆ చెట్టు సన్ గబ్బిలంబులకున్ = ఆవృక్షమున వ్రేలాడుచున్న తైల సాయికలకు ' (అనగా దలక్రిందుల పుకులనుట) చేరినక ర్మము కాక = కొంచిన పూర్వక ర్మ ముతప్ప, యెవ్వరు + ఐనన్ - ఏమానవులైనను, కట్టక = సహింపక, కాళ్ళు మీదుగాన్ -- పొదములుపయి గాను, తలక్రిందుగాన్ - శిరస్సు క్రిందుగాను వేలుఁడు = వేలాడు చుండుఁడు, ఆంచున్ = అని పలుకుచు, కట్టిరే - బంధించి నారా ! (కట్టలేదనుట.) తా. తలక్రించపక్షులు ఇతరులు తము తలక్రిందుగా చెట్టుకు వే లాడఁ గట్టకున్న ను తమపూర్వజన్మ కర్మముచే నావిధము గా వేలుచున్న ప్లే 3 వవళమున మానవుఁడట్లు నడువక తప్పదు, ఉ. కటడ లేని కాలమునఁ • గాడు శుభంబారు లెంతవారు చే పట్టిన నైన మర్త్యునకు భాగ్యము 'రాదను బెల్ల గల్ల కా చెట్టని పల్కినన్ దశర • థేశవసిష్ఠులు రామమూర్తికిన్ బట్టముకట్టఁగోరి రవి , పాయక చేకు బెనోటు భాస్కరా. ట