పుట:Bhaskarasatakamu00bhassher.pdf/11

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చ. అడిగినయట్టి యాచకుల
          యాశలెఱుంగక లోభవర్తియై
కడిపిన ధర్మదేవత యొ
          కానొక యప్పుడు నీదు వాని
కయ్యెడలనదెట్లు, పాలుతమ
          కిచ్చునె యెచ్చటనైనలే
గలన్, గుడువగనీనిచో గెరలి
          గోవులు తన్నునుగాక భాస్కరా. 4


చ. అతిగుణ హీనలోభికి
          బదార్థముగలిగిన లేక యుండినన్
మితముగగాని కల్మిగల
          మీదటనైన భుజింపడింపుగా
సతమని నమ్ముదేహమును
          సంపద నేఱులు నిండి పాఱినన్
గతుకగజూచుగుక్క తన
          కట్టడమీఱకయెందు భాస్కరా. 5