ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వములు, ప్రభావములు, శక్తిసామర్థ్యములు పురాణకథలు ఒక్కొక్కపద్యమున నొక్కొక్కరీతిగాఁ గవి వర్ణించి తనకవితానైపుణ్యము సాటియున్నాఁడు. ఇందలిపద్యములు స్వతంత్రము లనియుఁ బ్రాతస్స్మరణీయములనియుఁ దలంచుచున్నారము.