ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

BB భారత నీతి కథలు - రెండవ భాగము. al రాష్ట్రుడు గూడ నేకీభవించినఁగాని తమ కార్యము నిర్విఘ్న ముగఁ గొనసాగదని వారు విశ్చయించుకొని దుర్యోధనుని దండ్రి యొద్దకుఁ బంపిరి. పాండవ పరాక్రమంబు తనకుఁ బాణాపాయ కరంబనియు, విషసర్పంబుల కలుక పుట్టించి విడిచినట్లు పాండవుల విడుచుట కర్జంబుగా దనియు, జూదము నకు మఱల ననుజ్ఞ నొసఁగవలయుననియు సుయోధనుఁడు తండ్రినిఁ బ్రార్థించెను. ధృతరాష్ట్రుం డొడంబడి యప్పుడేయను ద్యూతార్థము ధర్మనందనుందోడి తేరఁ బ్రాతికామిం బంచిన బిత్వనియోగంబును విధి యోగంబును సతిక్రమిఁప నేరక ధర్మజుఁడు వచ్చి జూదం బాడి యధాక్రమంబుగ నోడిపో యెను. ఆ జూదంబులో నారు పణంబుగా నొడ్డినది పంజాం డేండ్లరణ్యవాసము నొకయే డజ్ఞాతవాసము. ఆ నియమము ననుసరించి పాండవులు వనవాసమునకుఁ బోయిరి. పాండవులు కట్టుబట్టలతో లేచి, పాంచాలిని దోడ్కొ ని బ్రాహణ సమేతుండైన ధౌమ్యుంగూడి, పట్టణంబు విడిచి మూఁడహో రాత్రంబులు :రంతర ప్రయాణములు చేసిరి. నాల వసౌఁడు వారఁదజును గామ్యకమను నొక వనమునఁ బ్రవే శించి యందు గొన్నదినములు విశ్రమించిరి. ఒకనాటి యర్ద రాత్రమున రాక్షస ప్రచార వేళయందు వారవ్వనమున సంచ రించుచుండ మార్గమధ్యమున వారికిఁ బెక్కు రాశసమా యలు గోచరించెను. ఆప్రాంతమున రాక్షస సంచారమున్నట్లు వారు సంశయించిరి. కొలఁది నిముసములలో నే మార్గంబున A