ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సైంధవుఁడు - పరస్త్రీ వాంచాఫలము. 111 కౌరవులపై మీకింతటి దాక్షిణ్యం బేలయని చిత్ర సేనుఁడు వారిని మందలించెను, మేమేమి చేయఁగలము. ఇది ““యుధిష్ఠిర శాసన” మని భీమార్జునులు పలికి గంధర్వులతో గూడ ధర్మరాజుకడకు వచ్చిరి. ధర్మ రాజు కౌరవుల బంధనము లన్నియు భీమునిచే విప్పించెను. బంధవిముక్తలైన కౌరవ కాంతల నెల్ల మహాసాధ్వియైన పాంచాలి గౌరవించెను. ధర్మరాజు దుర్యోధనుం జూచి, “నీ వెన్నఁడునిట్టి సాహస కృత్యముల నొనర్పకుము. తములను దొరలను వెంటఁ బెట్టు కొని సుఖముగా నింటి కేగుము. జరిగిన దానికి దు:ఖంపకు ” మని బుద్ది చెప్పి పి వేసెను.

క. శరణంబని నచ్చిన భీ
కరశత్రుని నయినఁ గావఁగవలయున్ గ
రుణాపకుల తెఱంగిది
యిరవుగ సరిగావు దీని కే ధరంబుల్.

24. సైంధవుఁడు - పరస్త్రీ వాంఛాఫలము.


పాండవులు తృణబిందుఁడను ముని గూశమంబునఁ గొంతకాలము నివసించిరి. ఆ దినములలో వా రేవును నొక నాడు ఛామ్యసహితంబుగాఁ జాంచాలి నాళమంబు విడిచి, మృగ రూ వినో దాగము నలు దిక్కులకుఁ గోయిరి. అట్టి యవసరంబున సింధు దేశాధీశ్వరుఁడైన సై ంధవుఁడను