ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

దుర్యోధనుఁడు - ఘోషయాత్ర. los 41 ఝల్లున రోదనము సేయుచున్నారు. వారిని సత్వరముగ రక్షింపుము. రక్షింపు ” మని యాశించుచుఁ డెలిపిరి. ఆ వృత్తాంతమును పని భీముఁడు మందహాసము చేయుచు, “ అన్నయ్యా ! కాగల కార్యమును గంధర్వులే చేసిరి. అందుచే మనకు భారము తగ్గిన "దని పలికెను. “భీమసేనా ! నీ విట్లనరాదు. శరణాసులై న వా రెట్టివా సను గరుణించి కాపాడుట యుత్తమపురుష లక్షణము. మరియు మన మేకా స్వయజాతులము. ఒక్క. ఈ టుంబము వారికి విరోధములు కలుగుచుండుట సహజము. ఇతరులు మనపై కెత్తివచ్చి ఇప్పుడు మనమందజు మే భవింపవలయా. శరణాగతరక్షణము కంటె నుత్తమధ క్త, మింకొకటి లేదు. కావున నీవును నర్జునుం . డును సర్వాయుధ సన్నద్ధులై రథంబు లెక్కి గంధర్వుల నడ్డగించి కౌరవులను రక్షింపుఁ" డని ధర్మరాజు బోధించెను. కౌరవర క్షణంబునకు భీమూర్జునుజం లేశమును సమ్మతిం పక, జలంబులఁక్రోయుటయు, విషాన్నము పెట్టుటయు, లక్క, యింటఁ గాల్చుటయు, మాయజూదం 'బాడుటయు, బొండా లినిఁ బరిభవించుటయు మున్నగు దుర్యోధన దుష్ట చేష్టితంబు లన్నియు యుధిష్ఠిరుని జ్ఞప్తికి దెచ్చిరి. కాని ధర్మజుఁడు పొనిని లేశమును బాటింపక, “భీమా ! అర్జునా ! శాల హరణమున కిది తగణముగాదు. యజ్ఞదీక్షయందున్న వాఁడ నXటచే సాశ్రమము విడుచుటకు వీలు లేదు. మీరు నా యాజ్ఞ తిరస్కరించిన యెడల యజ్ఞ భంగమున కోర్చి నే నే స్వయముగ