ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కాశికుఁడు -రోధస్వభావము, 108 నీవు గావించిన యవమానము నాక్రోధో ద్రేకమునకుఁ గారణమైన" దని యింకను బలుకుచుండ నా మె నవ్వుచు, “1 కౌశికుఁడా! నీ కోధము న స్నేమి సేయగలదు : నీ క్రోధా గ్నీ చే దహింపఁబడుటకు నేను 'బెట్టు పైనున్న గొక్కెరనుగాను. పతివ్రతను. నా యెడ నీ కోపశాపములు పరగ్గకములు" అని చెప్పెను. ఆమాటలు విని కౌశికుఁడు విస్మితుండై యీమే దివ్యజ్ఞానంబున సమస్తమును గ్రహింపఁగల మహాపతి వ్రత యని గ్రహించి, తన యజ్ఞానమును గర్జించి, చేతులు మోడ్చి, "తల్లీ! నీ పాతివ్రత్య మాహాత్య మమోఘము. నన్ను క్షమించి నాకు ధగోప దేశము గొవింపు" మని ప్రార్థించెను. అయ్యా ! నేను నిరంతరము పతి 'సేవాపరు రాలను. నీవు కేవల స్వాధ్యాయ పరుండవు గాని ధర్త సూతుము లేఱుంగవు. కావునఁ దడయళ మికులానగరంబున కేగుము. అందుఁ జితేంద్రియుండును సత్యపొదియు మాతా పితృభక్తుండును నయిన ధర్తవ్యాధుఁడను కిరాతుఁడు కలఁడు. వాని నాశ్రయించితి నేని యతండు. నీకఖల ధర్మములు నెఱిఁగింపఁ గలఁడు” అని యాపతివ్రత వానికి బోధించి పంపెను. కౌశికుఁడు బయలు దే ఆ పతివ్రత యెఱుకకు విస్మయం బంచుచు - 'మె యెడఁ దాను జేసిన యపరాధమునకు నొచ్చు కొనుచు ననేక సగరగామంబు లతిక్రమించి చని మి ఇలా నగరము ప్రవేశించెను. రాజమార్గమునుండిపోవుచు, నచ్చటి