పుట:BashaChaaritrakaVyasavali.djvu/217

ఈ పుటను అచ్చుదిద్దలేదు

86. వలికా : సరకుల రవాణాకు ఉపకరించెడి ఒక దినుసు విలాతి పడవ.

87. వల్లి : సరకుల రవాణాకు ఉపకరించెడి ఒక దినుసు విలాతి పడవ.

88. వహి : లెక్క; లెక్క వ్రాయు పుస్తకము.

89. విలాతి : దేశము, సీమ.

90. శాలువు : ఉత్తరీయముగా కప్పుకొను సకలాతి.