62. పారసి : ఇరేనియను భాషా కుటుంబమునకు చెంది, పారసీక దేశమున ప్రచుర వ్యవహారము కల ఒక భాష.
63. పింగాణి : ఒక దినుసు తెల్లమట్టి పాత్రము.
64. పేషణి : దూత, సందేశహారి.