పుట:BashaChaaritrakaVyasavali.djvu/209

ఈ పుటను అచ్చుదిద్దలేదు

58. పంజార : సుమత్రా ద్వీపమున పజ్జార్ అను పేరు గలది. ఒండే, బోర్నియో ద్వీపమున పంజార్ మాసీస్ అను పేరు గలది. ఈ రెండు దేశములు కర్పూర వృక్షములకు బ్రసిద్ధము లేయట.

59. పంజు : ప్రకాశించు రత్నములు చెక్కిన.

60. పండువా : పదునాలుగు పదునైదు శతాబ్దులలో పశ్చిమ బంగాళమును పాలించిన సుల్తానుల రాజధానియగు పాండువా పట్టణము - నేటి బంగాళమున మాల్దా జిల్లాలోని ఇంగ్లీషు బజారు.

61. పరాకు : ఉపేక్ష, నిర్లక్ష్యము.