45. డమామి (యీ): డిండిమము, డంకా కంటె చిన్నదియయిన చర్మ వాద్యము.
46. డేరా: గుడారము
47. తబల: ఒకే కన్ను కలిగి మద్దెలను బోలిన చర్మవాద్యము.