ఈ పుటను అచ్చుదిద్దలేదు

27

బా ల నీ తి.

జనులుత్సహించరు. కారణమేమన? లోకమున గాకులచ్వారులచ్వినుటకుజనులుత్సహించెదరా? ఉత్సహించరు. కతమేమన? కాకరవములు కర్ణకఠోరము లగుటయే. మఱియు గోకిలస్వనముల నాలకించుటకు జనులిష్టపడుచున్నారా? ఇష్టపడుచున్నారు. కారణమేమన? పరభృతనినాద ములు కమ్మనినాదములగుటయే! కాబట్టి వివేకులగుపండితులవచనములు దమాదరణీయ ములు. కుపండితాపండితవచనములు త్యాజ్యములు. కొన్నివేళలయం దపండితులు మంచిమాటల వచించిన నవి గ్రహింపదగినవని తెలిసికొనుడు. భార్యయు, భర్తయు జక్కగా విద్యనేర్చి నీతియుతులై కలిసిమెలసి కాపురముజేయుచుండినపుడు వారికిగల యానందము మఱియొకరికిగలుగనెరదు.

    ఇక విద్యనేర్వనివారికి, నాలుగుకాళ్ళులెని కొఱంత యొకటితక్క మొకములకును వీరికిని నంతరం బింతయను గాన్పింపదు.  ఈవిద్యావిహీనులు మంచిచెడ్డలేఱుంగురు. లాభా లాభముల గుఱ్తెఱుంగరు. పెద్దలు చెప్పినబుద్దినివిని తమతప్పులను దిద్దుకొనరు. విదావిహీనుడు మదన సమానసౌందర్యముకలవాడైనను యౌవనమధ్యస్దు డైనను మంచివంశమునందు బుట్టినవాడైనను విద్యలేనికతన గ్రుడ్డిగవ్వకైనను గొఱగాక యుండును. మోదుగపువ్వు ఎంతసుందరముగానున్నను సువాసన లేనికతనగదా జనులు దానిని గనుల గనుకొనరు,. ధనరూపయౌవనాదు లీవిద్యాతిశయము వ్చలన