ఈ పుటను అచ్చుదిద్దలేదు
144

బా ల నీ తి.

వత్సరముననున్నవాడు. ఈకవి, రఘువంశ కుమారసంభవ, మేఘసందేశ, ఋతుసంహారములను కావ్యములను, శాకుంతల, విక్రమోర్వశీయ, మాలకాగ్నిమిత్రములను నాటకములను మజోభిరామ ముగా రచించి రాజాదరణంబుగలిగి లోకప్రసిద్ధు డయ్యెను. ఈమహాకవి గొప్పగొప్ప పండితులచే మెచ్చుకొనబడినవాడు. ఈకవి రచించిననాటకములు, కావ్య్లములు, నవరసమిశ్రములై కమ్రతమములై పాఠకులకు లోకజ్ఞానొపేతాభిరుచి గలిగించుచుండును. ఈకవి యుపమాలంకారములను బ్రయేగించుటయందు గడుచతురిమ కలవాడు. ఇతడు చేసినగ్రంధములు, పైన దెలిపినవె కాక యింకనున్నవని కొందఱు చెప్పెదరు. కవులలోనికి నితడెయుత్తముడని చెప్ప నొప్పు.

   ఇతని తరువాత బ్రాహ్మణోత్తముడగు దత్తకుని బుత్రుడగు మాఘమహాకవి శిశుపాలవధ మహాకావ్యంబురచించి దిగ్దతంబున నద్యశమును సంపాదించెను. ఈశిశుపాలవధ మహాకావ్యము 20 సర్గలుకలది. ఈకావ్యమందున భాగవత కధకలదు. ఈతనికవిత్వమతిపటునై నానాలంకారశోబితమై శ్రవణానందము జేయుచుండును. ఈకావ్యమందున 9 సర్గలుచక్కగా బఠించినవారికి సమస్తశబ్దములు తెలిసియుండుననుటయె. కావ్యములన్నిటిలో నీకావ్యమె మిన్నయని యెన్నిరి.
 
     ఇతని తరువాత శిష్టాచారకర్మకుడును, శ్రీకంఠ పదాంకితుడును, పదవాక్యప్రమాణజ్ఞానుండును,నగు భవభూతి హూణ