ఈ పుటను అచ్చుదిద్దలేదు

135

బా ల నీ తి.

ఆ రో గ్య ము

ఆరొగ్యమన రోగములేకుండ నుండుటయె.

  ఇదిజంగమముల కత్యవసరము. ఈయారొగ్యమె మనుజుని రంజింపజేయుచున్నది. ఇదియ ప్రతికార్యమునకు బ్రొత్సాహకరమైనది. ఇదియెయాముష్మికంబునకుముఖ్యోపకరణంబు. "శరీరమాద్యంఖలు ధర్మసాధన"మ్మని వినియుండ లేదా?ఇదియె యనర్దప్రతిక్రియాకరకంబు, ఇదియే దెర్ఘా యుప్రదంబు. ఇట్టియారోగ్యము లేనివాడు బ్రతికియు జచ్చినవాడే.
    అనారొగ్యము, సకలధర్మప్రతి బంధకము. కాన బ్రతి మనుజునకు బ్రతిపశువున కారోగ్యంబవసరంబు.
     ఈయరోగము కలిగియుండుటకు గతిపయ మార్గము లవలింబింపవలెను. ఆమార్గములేవి యనిన? సూర్యోదయాత్పూర్వమె నిద్రనుండి మేల్కాంచుట. దంతధావనాది కృత్య్హంబుల నిర్వర్తించు కొని ప్రవహించెడి నదిలోగాని పరిశుభ్రమగు జలము లలో గాని జక్కగాజలకములాడుట. జాముపైన రెండు జాములలోగా నిరపాయములగు వ్యంజనములతో నాతిమాత్రముగా, నన్నమును భుజించుట, విమల జలమును నెల్లప్పుడుత్రాగుట, పరిశుద్ధమగు గాలి పీల్చుట. చిరిపితిండిదినకుండ నుండుట, తనదార్డ్యమునకు దగినట్టుగా వ్యాయామంబొన