ఈ పుటను అచ్చుదిద్దలేదు
127

బా ల నీ తి.

టులనన? పాము మంచిమణిచే బ్రకాశించు చున్నదై నను నదిచెడ్డపురుగుకాబట్టి దానిని విడుచుచున్నాము కదా. ఈదుర్జనులకు బరమున ఘోరనరకముతప్ప వేఱేదియును లేదు. ఇహమున నపకీర్తియు గలదు.

    తుందిలముగా దుష్టక్ర్మముల నొనరించువారలు దు:ఖములను బొందగలరు. అట్లు పూర్వుమందున దు:ఖములను బొందినవారును గలరు. వారిలో నొక నిని జూపించుచున్నాను.
         తొల్లివావణుడను రక్కసుడొక్కడుకలడు. ఈతడు మహాపరాక్రమశాలి. ఈతడు నిష్కారణముగా నితరులను బాదించు చుండెడివాడు. బలహీనులను వేధించియన్యాయముగా రాజ్యమును గ్రహిచినవాడు. అహర్షులతపమును బాడు చేసినవాడు. తనకు మిక్కిలి  దగ్గఱచుట్టమును నీతివిశారదుండగు గుబేరుని, దురహంకారముచే దూలనాడినవాడు. నాతోసమాను డెక్కడలేడని నిక్కుచుండెడివాడు. వరదారలను జెఱబట్టుచుండెడివాడు. మహాప్రతివ్రతల బాడు జేయ బాటుపడుచుండెడివాడు. పరద్రవ్యము ను బ్రెల్లముతో సమానముగాదిన జూచుచుండెడి వాడు. వేయేల? ఈరావణాసురునితో సమానుడైన దుర్మార్గుడింకొకడులేడు. ఈరావణాసురుడిట్టివాడు కానట్టియే నలకుబేరునిచేతను, బ్రహ్మచేతను శాపముల బొందెను. మతిమంతుడును, దనయనుజుడునగి విభీషణుడు తన్నువిడనాడె