పుట:Baarishhtaru paarvatiisham.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

అభయ మిచ్చాడు. సరే ఎటు పోయి ఎటు వచ్చినా అందరి దగ్గిరాకూడా టిక్కట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనుక వారికి లేనిభయము నాకెందుకని ధైర్యము తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలోనె చెన్నపట్నము చేరాము.