గౌరవపోషకులు
మ॥ రా॥ రా॥ శ్రీ. దళపతిరావు నరసింహారావు పంతులుగారు భూస్వామి. బెజవాఁడ.
మ॥ రా॥ రా॥ శ్రీ. చిల్లర వేంకటేశ్వర కవిగారు. శతావధాని. వెల్లలూరు
సంవత్సరపోషకులు
మ॥ రా॥ రా॥ శ్రీ. అంకరాజు గంగరాజు పంతులుగారు యీనాందారు. మండవల్లి.
మ॥ రా॥ రా॥ శ్రీ. మట్టా సుబ్బయ్యగారు, వెల్లలూరు.
మ॥ రా॥ రా॥ శ్రీ. అద్దంకి పేరయాచారిగారు, వెల్లలూరు.
మ॥ రా॥ రా॥ శ్రీ. గూడపాటి వీరరాఘవయ్యగారు, వెల్లలూరు.
మ॥ రా॥ రా॥ శ్రీ. వరికూటి వెంకటసుబ్బయ్య గారు, వెల్లలూరు.
మ॥ రా॥ రా॥ శ్రీ. కొత్తపల్లి వెంకటసుబ్బా రావుగారు, పుట్లచెరువు.
మ॥ రా॥ రా॥ శ్రీ. కొల్లిపర వీరరాఘవయ్యగారు, మర్చంటు పెరికిగూడెం.
మ॥ రా॥ రా॥ శ్రీ. చెలపాక అప్పలాచార్యులుగారు, ఈనాముదారు మండవల్లి.
మ॥ రా॥ రా॥ శ్రీ. తుర్లపాటి ఆంజనేయులు పంతులుగారు, గుడ్లవల్లేరులాకు.
మ॥ రా॥ రా॥ శ్రీ. పాలకోడేటి సత్యనారాయణమూర్తి పంతులుగారు, మండవల్లి.
మ॥ రా॥ రా॥ శ్రీ. ఉప్పలూరి వరప్రసాదరావు పంతులుగారు, మండవల్లి.