పుట:Arindama Vijayamu By Ikkurti Tirupati Rayudu (Telugu, 1923).pdf/136

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రప్రబోధినీ గ్రంథమాల. ఇందు వెలువడనున్న గ్రంథములు .. మామండలి తృతీయ భూషణములు వైదర్భీ పరిణయము గ్రంథకర్త. శ్రీ రాజా కమదన వేంకటరావు బహద్దరు జమీందారువారు. చతుర్ధ భూషణము, విజయశ్యామము. -అ ద్భు తన వల— త న వ ల. — గ్రంథకర్త. శ్రీ పోడూరు రామచంద్రరావు గారు బి ఏ. పంచమ భూషణము. ప్రపంచము గ్రంథకర్త. శ్రీ చిల్లర వేంకటేశ్వర కవిగారు శతావధాని,