నాటకములు ! మార్కండేయ విజయము. నాటకములు !! ఇందు మహాభక్తాగ్రగణ్యుఁడగు మార్కండేయుని జననవృ త్తాంతము; బాల్యచేష్టలు; తల్లిదండ్రుల యెడ భక్తి; భక్తి యోగము చేతనే పరమేశ్వరుని సాక్షాత్కారమువడసి, మృత్యువును జయించి యల్పాయుష్కుఁడయ్యు దీర్ఘాయుష్యముఁ బొందుట, యమలోక వర్ణన ము; నారదుని. కలహవిద్యాప్రదర్శనము మున్నగు విషయము లభివర్ణిం పఁబడినవి. చక్కనినునుపు కాగితముల పై ముద్రిం పఁబడినది. (ఫార్టీ పాటలుగూడ చేర్పఁబడినది.) పోల్టేజీగాక వెల కు 0–12–0.
ముక్తావళి. మదాలసా కునలయాశ్వుల పరస్పరానురాగము; లోకభయం కరుఁడగు పాతాళ కేతుని రించుట; అన్న నుజం పెనను గాలవాజ్ఞ చే వాజ్ఞచే కువలు నశ్వుఁడు సంహ కోపమున తాళ కేతుఁడు మాయా “యతివేషంబును బూని గాలవాశ్రమముననున్న కువలయాశ్వుని యజ్ఞ మునిమి త్తము ధనమిమ్మని యడుగఁగా తన మెడలోని ముత్యాల హారము దానమిచ్చుట; తాళ కేతుఁ డాముత్యాలహారముం దీసికొ నిశత్రుజిన్మహారాజుకడ కేగి ముత్యాలదండ యానవాలు జూపి, కువల యాశ్వుఁడు మృతినొందెనని చెప్పుట; ఈవృత్తాంతము విని మదాలస సహగ మనవిధిని లో కాంతరమున కేగుట; కువలయాశ్వుఁ డింటికి వచ్చి మదాలస మరణమునకు దుఃఖించుట; ఉరగ లో కాధీశుఁడగు నశ్వతరుని తపోబలమున దిరిగి మదాలసం బొందుట; ఇంకను పెక్కు విషయము లుగలవు. పద్యములు పండిత పామర రంజక ములు. పోస్టేజీగాక వెల రు 0_8_?
SASTRY BROTHERS, COCANADA.