నిబంధనలు ఇందు శాశ్వతచందాదారులు గఁ జేరు వారు ప్రవేశరుసుము. రు 0-8_0లు ముందుగాఁ జెల్లింపవలయును. ఇందు మూఁడునూసముల కొక్కటివంతున వెలువడు ప్రతి గ్రంధమును జందాదారులకు విపి, గాఁ బంపుచుందుము, గ్రంధములను బంపుటక గు పోస్టేజీ మొదలగు వ్యయము లన్ని యుఁ జందాదారులే భరింపవలెను. ఇందు సంవత్సర మొత్తమున వెలువడు గ్రంథము లన్నియు నాలుగురూపాయల వెలకు మించియుండవు. చందాదారులు ముందుగా నాలుగురూపాయలను బంపిన నా సంవత్సరమున వెలువడు నాలుగుగ్రంధము లెప్పటికప్పుడు పోస్టుద్వా రా బంపుచుందుము. అందువల: ప్రతిపుస్తక మునకుఁ జెల్లింపవలసిన మనియార్డరుక మీషను రు 0.8.0 లు రిజిస్టరు ఖర్చు రు 0-8-0 కూడి వచ్చును. ఇందు నెలుఁడు గ్రంథములపై నప్పుడప్పుడు గొప్ప బహుమా నపరీక్ష లేర్పరుపఁబడుచుండురు.— ప్రవేశరుసుము చెల్లించి మా గ్రంథములను శాశ్వతపుచందాప ద్ధతినిఁ బొందు గ్రంథాలయములకు సగము వెల కొసంగఁబడును. -- ఇందీవరకు వెలువడిన గ్రంథము. ఉర్వీసుతోద్వాహము. వెల ఇతరులకు రు 100 చందాదారులకు 012.0 ౦దా పద్ధతినిఁబొందు గ్రంధాలయములకు_ 0-8.0 చందా
పుట:Arindama Vijayamu By Ikkurti Tirupati Rayudu (Telugu, 1923).pdf/133
ఈ పుటను అచ్చుదిద్దలేదు