ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఆంధ్రప్రబోధి సీగ్రంథ నిలయము మండవల్లి.
లింగాల పోర్టు కృష్ణాజిల్లా నవరసభరితములగు నవలలు మనోరంజకములగు నాటకము m -మ లు_మృదుమధుర శైలిప్ర్రబృధములు__మత- సాఘిక సాంసారిక — రాజకీయ విషయములను చర్చించుచు, గ్లేజు కాగితములతో. ల్లెమొగ్గలవంటి యక్షరములతో ముచ్చటయైన బొమ్మలతో- ముద్దులొలుకు బైండులతో - మూఁడు మాసముల కొక్కటివంతున P వెలువడుచుండును. - - ఉద్దేశ్యము. ౯ంత కాల మౌనత్యదశ ననుభవించి యెక్కున మెప్పొంది కా లవశమున మిక్కిలి క్షీణదశ సనుభవింపుచున్న ఆంధ్రభాషామతల్లికి సాధ్యమైనంతవ్యాప్తి గలిగించి భాషా సేవ జేయుటయే మా ముఖ్యో దేశ్యము.— గ్రంథరచనానియమము. సమర్ధులును సుప్రసిద్ధులునగు పండితపుంగవులచే నన్ని విష యములను గురించియు వ్రాయించి ప్రకటించుచుందుము.