పుట:Arindama Vijayamu By Ikkurti Tirupati Rayudu (Telugu, 1923).pdf/131

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర పత్రిక.

ఇదియొక చక్కని మైదంకములు తెలుగునాటకము. శ్రీమ ద్రామాయణమునందలిసీ తావివాహకథ యేఇందలి ఇతివృత్తము. విశ్వా మిత్రమ’నివచ్చి రామలక్ష్మణులను కొనిపోవువరకు ప్రధమాంకము నందును, తాటక వధాంతముగల కధ ద్వితీయాంకము నందును, అ హల్యా శాపవిమోచ నాంతముగల కధ తృతీయాంకమునందును, తక్కి న కధాభాగము చతుర్థ పంచమాంకములందును కూర్పఁ బడియున్న ది. శైలి సరసమైనది— Sir,

Mr. P. RAMACHENDRARAO, B. A., Writes:— Recived your presentation copy of 'Urvi Suthod- vaham' with thanks. I have gone through the whole of it with much interest and I am greatly pleased with it. On the whole the book is a good production of the author whose facility of Expression Smoothness of diction and nice construction are really commendable. It is no exaggeration to say that the Drama will, in course of time, occupy a prominent place in the field of Telugu Literature; and I sincerely hope that the author will really serve the mother tongue by his future productions.