పుట:Arindama Vijayamu By Ikkurti Tirupati Rayudu (Telugu, 1923).pdf/130

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాగ్రంధ మండలి ప్రధమభూషణము " ఉర్వీసులోద్వాహము” ను గూర్చి — అభిప్రాయములు

గుడివాడ బోర్డు హైస్కూలు సంస్కృత పండితులును ఉభయ భాషావిశేష కవితాధురంధరులును శతావధానులును వేదమూర్తులు నగు విద్వాన్ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రిగారు.

చం. సరసపదార్ధ భావవిక సత్సుమ రరసప్రసారిత 1 సత్సుమసారరసప్రసారిత స్థిరకవితానురాగమున శ్రీ జెన్నలరారి, స్వవృత్తి వృత్త భా సుర పరివర్త మానమయి, సుందర బంధుర రూపదీప్తమై, శరదను రూపసత్కళను 3 జంద్రికయై, విలసిల్లి మించి య ద్దిరకలవాణి బాలకవి 3 తిర్పతిగాయని నాటకంబు, స త్వర X తిదృశ్యమానమయి, ధర్మము గైకొని, సత్య వాక్యవి స్ఫురితమహాను భూతిXడు శోభిలియున్నది చంద్రసూర్యమై సురుచిరకీర్తి గాంచుత వ సుంధరశ్రీఘనసార సారమై” గీ. ఎంతజదివిన, రుచులూర వింతదసరి నవరసస్ఫూర్తి జెఁఁగి వినయమునింపు గాన, గానమాధురినిజగానవృద్ధి I 3 గనుత యుర్వీసుతో ద్వాహ మనుదినంబు బర్మారాష్ట్రమునందలి ఆంధుల అభ్యుదయాభివృద్ధికై నిరం తరము కృషి సలుపుచున్న రంగూ తెలుగు పత్రిక యిట్లు వాకొను చున్నది. ఇందలి శైలి మృదుమధురమై భావాలంకృతముగ నుండుట యెగాక ప్రదర్శనానుకూలముగ నున్నది. సీతాకళ్యాణ ఘట్టమునం దును మరికొన్ని స్థలములందును కొన్ని వచనములు సంఘసంస్కర ణాభిలాషను జూపుచున్నవి. కథాసందర్భము చక్కగానున్నది.