ఈ పుట ఆమోదించబడ్డది
46
మూడవ ప్రకరణము
- (15) దొమ్మ (Anthrax) ఇది పశువ్యాధి మానవులకు కూడ అంటవచ్చును.
- (16) నోటిగాళ్లు; కాలి గాళ్లు (Foot and mouth disease) పశువ్యాధి. మానవులకుకూడ అంటవచ్చును.
పైని వివరించినవి గాక యింకను అసంఖ్యాకములగు వ్యాధులు బాక్టీరియములచే గలుగును. ఇంతవరకు మనకు తెలియనివి పెక్కుసూక్ష్మజీవులింకను గలవు.