మున జోక్యము గలుగ జేసికొనినవారము గాము. సహృదయులగు జదువరులిందు సంస్కారంబులవశ్యములని తోచినచో మాకును గ్రంథకర్తగారికిని తెలిపిన గృతజ్ఞులమయి యుండగలము. విజ్ఞానచంద్రికా కార్యస్థానము మే నెల 30 -1912 సంపాదకుడు.