పుట:Andhrula Charitramu Part 2.pdf/419

ఈ పుటను అచ్చుదిద్దలేదు

"విస్మృతకవులు"

   ఈపేరిట గ్రందం జెప్పబడిన గ్రంధములు ప్రచురింప బడియున్నవి. ఇవియన్నియు బ్రాచీనకావ్యములు, మనోహరములైనవి.

1. కుమారసంభవము. నన్నెచోడ ప్రణీతము 1-0-0

2.నీతిశాస్త్రముక్తావళి - భద్రభూపాలప్రణీతము 0-5-0

3. పరత్త్వరసాయనము ఫణిభిట్టప్రణీరము. 0-12-0

4. ప్రబంధమణిభూషణము. 0-12-0

5. తిరువాయిమొళి - ద్విపదకవ్యము. 0-8-0

6.త్రిపురాంతకోదాహరణము రావిపాటిత్రిపురాంతకవిరచితము 0-4-0

7. శ్రీరంగమహత్త్యము భైరవకవి విరచితము 1-0-0

--మా.రామకృష్ణకవి, ఎం.ఏ, చైనాబజారువీధి, చెన్నపట్టణము.


ఉచితము!          Free!!                           వెలలేదు!!!

విజ్ఞానచంద్రికా గ్రంధమాల.

అనుబంధగ్రంధములు.

రంగరాయ జీవితము.

పృధ్వీరాయుని అంతము.

నన్నయభట్టారకుడు.

ఈమూడు గ్రంధములు

  క్రొత్తగాచేరు చందాదారులకును, ఒకక్రొత్తచందాదారుని జేర్చు ప్రతివానికిని ఉచితముగా నీయబడును. ఇతగులకు వెలయిచ్చినను దొరకజాలవు. కొద్ది ప్రతులెయున్నవి. త్వరపడుడు.

--మేనేజరు - విజ్ఞానచంద్రిక చింతాద్రిపేట - మద్రాసు.