పుట:Andhrula Charitramu Part 2.pdf/415

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకటననియమములు

1. సుమారు 3000 మంది చందాదారులు కలరు. ప్రతి గ్రంధముయొక్క 4000ల రతులు అచ్చువేయించుచున్నాము. మాగ్రంధములు స్త్రీలు, పురుషులు చదువుదుదు. మాపుస్తకములు కొన్ని యూనివర్సితేఎ పరీక్షలకు నియమించి యున్నారు. కొన్ని పాఠశాలలలో పఠనీయములుగా ఏర్పరచి చదివించుచున్నారు. ఈ గ్రంధమాలకుగల వ్యాపకము మరియే గ్రంధమునకును, ఏగ్రంధమాలకునులేదు. కావున దీనియందు ప్రకటనలువేయువారికి అత్యంత లాభకారియని మేము వేరుగ వ్రాయనక్కరలేదు.

  2.ప్రతిగ్రంధముయొక్క చివర కొన్ని ప్రకటనలువేయుదురు. ఈప్రకటనలు కేవలము భాషావిషయకములు మాత్రేమే యయియుండును. మందులు మొదలగునవి మేము ప్రకటించము. ఆంధ్రభాషలోని స్మృతులు, కావములు, నాటకములు, నవలలు, ప్రహసనములు, దేశచరిత్రలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికల్ మొదలగు వానినిగుఱించి ఏమితెలిసికొవలసి వచ్చినను, ఒక్కచొట చప్పగ గనుబడునటుల చేయదలంచినారము.  కావున గ్రంధకర్తలు, పత్రికాధిపతులు తమ తమ గ్రంధములును, పత్రికలును, ఇందు ప్రకటించి ఎక్కువలాభమును బడయుదురని నమ్ముచున్నాము.
   3. మాప్రకటనల తమ పత్రికలోవేయు పత్రికాధిపతుల ప్రకటనలు మా పుస్తకముల చివర నుచితముగా వేయగలవారము.
  4.ఇతరులు ఒకసారి ఒక పుట ప్రకటన వేయుటకు రు.10-0-0లు ఈయ వలెను. అరపుటకు 6-0-0లు ఒక్కసారి నాలుగుపుటలు వేయువారికి రేటు తగ్గించబడును. అరపుటకన్న తక్కువ ప్రకటన తీసికొనబడదు.
  5. మాకు ప్రతిదినము క్రొత్తక్రొత్త చందాదారులు వచ్చుచున్నందునను, మాగ్రంధములు ఆంధ్రభాషలో శాశ్వతముగ నుండునవి గనుకను ఇందొక సారి ప్రకటన వచ్చినయెడల అది భాషలో శాశ్వతముగనుండును. వారపత్రికల, మాసపత్రికలవలె అప్పుడు మాత్రము చదివి ఆవల, బారవేయునట్టివి మాగ్రంధములుకావు. గనుక వీనియందు ప్రకటనలు వేయువారికి మిక్కిలి లాభముండునని చెప్పవచ్చును.

--మేనేజరు, విజ్ఞానచంద్రిక,

     చింతాద్రిపేట, మద్రాసు