పుట:Andhra vaangmaya charitramu.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

విజయనగరరాజ్యోత్పతి


వెలుంగుచుండెను. ద్వారసముద్రంబున భళ్లాణరాజులు ప్రబలియుండిరి, ఆనెగొంది యను చిన్న సంస్థానంబున ప్రతాపరాయఁడు ప్రఖ్యాతముగఁ బ్రభుత్వముఁ జేయుచుండెను. ఇంక మఱి దక్షిణమున చోళపొండ్య దేశాధీశులఁ సనాతనహీందూగరిమమునఁ బెంపొంది యుండిరి.

ఇట్లు హిందూరాజులు తమతమవ్యాపారములు చక్కఁగఁ జూచుకొనుచున్నను బరస్పరమత్సరగ్రస్తులై యైకమత్యము లేక తమలోఁ దాము వైరములు పెంచుకొని తలుచు కలహించుచుండిరి. ఈయంతః కలహముల మూలముననేగదా మనభరతవర్షము నాఁటనుండియు బరదేశీయుల యధీనమయ్యెను.

అల్లా యుద్దీను తనసైన్యముతో దేవగిరిఁజేరి కుతంత్రములచే రామదేవుని జయించెను. తక్కిన హిందూరాజ్యముల నెదుర్కొనుటకుఁ దగినంత బలములేదని యోజించి యంతటితో ఢిల్లీకిఁ దిరిగిపోయెను. కాని దక్షీణదేశము ను స్వానముచేసికొనెడు కోరిక మాత్రము తగ్గలేదు. తర్వాతఁ బెదతండ్రినిఁజంపి ఢిల్లీసింహాసన మెక్కిన కొలఁదిలములోనే మలికాఫర్ అనుసై న్యాధిపతిని గొప్ప సైన్యమతో దక్షిణహీద రాజ్యములపై ( బం పెను. ఈ యోధుఁడు క్రీ. శ. 1903 లో ఓరుగంటి రాజ్యముమీదికి దండెత్తి భూగుఁ శాయెను. క్రీ శ. 3306 లో దేవగిరిపైఁ బోయి జయము నోదేరు. క్రీ. శ. 180?) - ఉరి.? ఓరుగంటి మీదికి దాడి వెడలి రాజ్యమును లోపణుచు"నేను క్రీ. శ. 1810 లో భళ్లాణరాజుల సతమఁడించి దక్షిణదిగ్విజయముఁ బూరి చేసెను. తరువాతఁ గొన్ని సంవత్సరములవజుడు ఢిల్లీ రాజ్యములో దుచు మార్పులు కలుగుచుండుట చేతను సమర్థులు లేని హేతువునను మహమ్మదీ యులవలన దక్షిణమున నుపద్రవము అంతగా లేకపోయెను ఇక మమ మల్వోబోము సఖ్యపడి యేక ముఖముగా తవుల