పుట:Andhra bhasha charitramu part 1.pdf/605

ఈ పుటను అచ్చుదిద్దలేదు

భా షా చ రి , త, ము 548 9ع O ارتا ஞ் Noඤයී వ్యాఖ్యాకారుఁడగు వాసుదేవుడును నీతని గ్రంధములనుండి యుదా హరించి యున్నాఁడు. ప్రతీచీ సంప్రదాయము ప్రకారను వాల్మీకి ననుసరించినవారిలో వి, కవు, లక్ష్మీర, సింహరాజ, హేమచంద్రులు. 39 D. Ší ముఖ్యులు త్రివిక్ర, الصفا لمسببا ముఁడు పా కృతవ్యాకరణమును, లక్ష్మీధరుఁడు షడ్భాషాచం దికను, సింహ تصحیحه گیری sی రాజు పా కృత రూపావ తారనును, సెగానుచందు,ఁడు సా కృతవ్యాకరణ మును రచించిరి. 疆門 ఈ రెండు శాఖల వారి గ్రంధనులకును జాల భేదములు గలవు. చిన్న విషయముల నటుచినను, వా రేర్పతిచిన గణములలో నొక దాని కొకటి పొందదు; సూఖ్యముగఁ బై శాచీప్రాకృత విషయనున నీ రెండు శాఖలవారి గ్రంథములును బరస్పర విరుద్ధములుగ నున్నవి. వాల్మీకి చెప్పిన పైశాచి వరరుచి నిరూపించిన వైశాచి' కానే కాదు. వాల్మీకి ఒక్క 'ద ' కారము మాత్రము త'కారమగునని చెప్పెను, నరరుచి సంప్రదాయము వారు వర్గ తృతీయ, చతుర్ధాకరను లన్నియు వర్గ ప్రథము, ద్వితీయాశరము లగుననిరి. వాల్మీకి సంపదాయమువారు వరరుచి వైశాచిని వర్ణించిరి కాని, దానికి Ᏹ& --سسه) ارتا చూలికాపె శాచియను పేరిడి, మూఁడు సూతములను వూ, తము చెప్సి, Q للميا لمفا ----سه దానిని వైశాచిలోని యొకచిన్న యవాంతర భేదముగ గణించిరి. వరరుచి సంప్రదాయము వారు వైశాచియం దేడు భేదములను నిరూపించిరి. వీనిలో నేదియు ప్రతీచీసంప్రదాయము వారి వైశాచితో సరిపోదు. హేమచంద్రుఁడు వాల్మికి వైశాచిని వివరించుచు ననేకోదాహరణ ముల నిచ్చెను; కాని యూని యుదాహరణముల నేగ్రంథములనుండి సంగ్రహిం చెనో తెలుపలేదు. అవి గుణాఢ్యుని బృహత్కధనుండి యుదాహృతములని కొందఱుపండితులు తలంతురు. . పైని వివరించిన రెండు సంప్రదాయములవారును (ੱਚ కృతము వ్యవ హారభ్రష్టమయిన కాలను న తవు వ్యాకరణనులను వ్రా, సిరి. కావున వారికి ప్రాకృత కావ్యములే యాధారము లయ్యెను. ఆ గ్రంథముల నుపయోగిం చుటయందు ప్రాచ్య లెక్కుడునైపుణ్యగును జు పిరి. వారు తాను చేకొన్న గ్రంథముల నామములను దెలుపుచు వచ్చిరి. ప్రతీచ్యులు తమ యుదాహరణ ముల నెందుండి చేకొనిరో తెలిపియుండ లేదు. కావున వారి వాఁతల కాధా _ ஆக వ్పాక C ു. రము లెవ్వియో తెలియదు. ప్రాచ్యుల СА- § రణము లెక్కుడుప్రమాణము షడ్భాషలని చెప్పఁబడు ప్రాకృతములు గ్రాంథికములు. ס: סיסלeי * నొకొక్కదానీకిని ననేక వ్యావహారికరూపము లుండెను. వీనినిగూర్చి మనకం