పుట:Andhra bhasha charitramu part 1.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

200 - 202; ప్రకృతిభావనివారణము 202 - 203; ద్రుతస్వరూపము 203 - 207; అర్ధానుస్వారము 208 - 229; మూర్ధన్యాక్షరముల యుత్పత్తి 229 - 236; ఱకారము 236 - 244; శకటరేఫము 244 - 280; తెనుగు శబ్దములందలి ధ్వనుల మార్పులు 280 - 300; ఊత 300 - 302; స్వరము 301 - 304.

ఆంధ్రధ్వనులు, వాని యుచ్చారణము: తత్సమధ్వనులు: అచ్చులు, తద్భేదములు 304 - 308; హల్లులు 308 - 315; ఆచ్ఛికధ్వనులు 315 - 316.

నాలుగవప్రకరణము: సంధి: సంస్కృతసంధి: అచ్సంధి 319 - 320; హల్సంధి 320 - 322, విసర్గసంధి 323 - 324, స్వాదిసంధి 324.

ప్రాకృతసంధి: అచ్సంధి: సాధారణసంధి 325 - 326; సవర్ణ దీర్ఘసంధి 326 - 327; గుణసంధి 327 - 329; వృద్ధిసంధి 329; యణాదేశసంధి 329 - 330; ఉద్వృత్తాచ్చులసంధి 331 - 333; నేటి యుత్తరహిందూస్థాన భాషలయందు సంధి 333.

ద్రావిడభాషలలో సంధి: 333 - 334, తమిఱమునసంధి 334; ఆగమ సంధి 335 - 337; ఆదేశసంధి 337 - 338; లోపసంధి 338; బహుళసంధి 338 - 339.

మళయాళమున సంధి: అచ్సంధి 339; వ్యంజనసంధి 339 - 340.

కన్నడమున సంధి: స్వరసంధి 340 - 342; హల్సంధి 342 - 344; తెనుగునసంధి 344; అచ్సంధి 345; ఉత్వసంధి 346 - 349; ఇత్వసంధి 349 - 357; అత్వసంధి 357 - 359; ఇతరసంధి: దీర్ఘాచ్చులపై సంధి 359 - 360; ఆమ్రేడితసంధి 361 - 364; సమానసంధి 364 - 374; లోపసంధి 374 - 378; అనుకరణసంధి 378 - 383; తెనుగున హల్సంధి 383 - 387; ద్రుతసంధి 387 - 394; గనడదవాదేశము 394 - 401; గనడదవాదేశమా, పరుషాదేశమా? 401 - 405.

అయిదవ ప్రకరణము: ఆంధ్రశబ్దజాలము: వాక్యప్రధానత్వము; శబ్దజాల స్వరూపము 406 - 412; ధాతువాదము, క్రొత్తశబ్దముల సృష్టి 412 - 415; తత్సమపదములు: సంస్కృత సమములు 416 - 417; అకారాంత పుంలింగ శబ్దములు, మహద్వాచకములు 417 - 419; మహతీవాచకములు (419-420); మహతీత రామహద్వాచకములు 420 - 421; - అకారాంత నపుంసకలింగ శబ్దములు: మహద్వాచకములు 421 - 422; మహతీవాచకములు 422; మహతీత రామహద్వాచకములు 422 - 423; - ఆకారాంత స్త్రీలింగ శబ్దములు, మహద్వాచకములు, మహతీవాచకములు 423; మహతీత