పుట:Andhra bhasha charitramu part 1.pdf/373

ఈ పుటను అచ్చుదిద్దలేదు

$12 ఆ O ధ్రు భాషా చరిత్ర ము ఆభ్యంతర ప్రయత్నమందు వివృత, సంవృత భేదములును గలవని సిద్ధాంతశాముది తెలుపుచున్నది. ఈ రెండిటికిని స్థానకరణముల స్పర్శముతో నెట్టి సంబంధము నున్నట్లు కానరాదు. వివార’ మనఁగా వెడల్పు'; ‘సంవార' వునఁగా “ఇఱుకు వీనికే ಇಂಗ್ಲಿ §§§ Open, close, too so), Broad, narrow అని కాని చెప్పదురు. శ్వాసము బయటికి వచ్చు కంఠాది మార్గమును వెడల్పు చేయుట వివృత ప్రయత్నమును దానిని ఇఱుకు చేయుట సంవృత ప్రయత్నమును నని చెప్పవలెను. ఈ యర్థము సరియైనదైనచో ఊష్మముల కును స్వరములకును వివృత ప్రయత్ననుని చెప్పట సరిపోదు. ఊస్త్మ ముల నుచ్చ రించునప్పడు మార్గ మిఱుకుగ సుండుటచే వానికిఁగల ప్రయత్నము సంవృత మనియే చెప్పవలెను. స్వరములలో 'అ' కారమునకు ప్రక్రియాదశయందు వివృత ప్రయత్నమనియు, ప్రయోగమునందు సంవృత ప్రయత్నమనియు సిద్దాంత కౌముది తెలుపుచున్నది. © ఈ విషయమున వ్యాఖ్యాత యే మేనితబ్బిబ్బు పడినాఁదో, లేక వైదిక స్వరముల యాభ్యంతర ప్రయత్నము సప్లే నిరూపింపవలెనో నిశ్చయింపలేము. బాహ్యప్రయత్నము (1) వివార (2) సంవార (8) శ్వాస (4) నాద (5) ఫెూప (6) అఫెూపు (7) అల్పప్రాణ (8) మహాప్రాణ (9) ఉదాత్త (10) అనుదాత్త (11) స్వరిత — భేదములచే పదునొకండు విధములయినట్లు తెలుపఁబడినది. ఆయూహల్లుల బాహ్యప్రయత్ననుల § క్రిందిక ము వివ రించుచున్నది. ‘‘ ఖయాంయమః, ఖయః, శిక, శివే", విసర్గః, శర, (ఏవచ) s & & ു * * * * ~ co--> * } s & $ 2 ఏ తే శ్వాసాను ప్రదానా, అఫెూషా ళ్చే వివృణ్వ తే కంఠ; మన్యేతు ‘‘ ఫెూషా, 9 3 స్సు So, { ☾ సంవృతా, ' ‘‘ నాద భాగిన ' అయుగా, వర్గయవుగా, యణ, & £ శ్చాల్పాసవ 3 * స్స్కృతాః * } ఖయ్యుల 'యమ్ల'లు, 'ఖయ్యులు, జిహ్వా' "بينكتيكي مغ మూలీయ, ఉపద్ఘానీయములు, విసర్లను, 'శర్రులు—వీనికి శ్వాస, అఫెూప, వివారప్రయత్నములు, తక్కిన వానికి ఫెూప, సంవార, నాదప్రయత్నములు, వర్గములలో ప్రథము, తృతీయ, పంచమవర్ణములు ; ఆవర్గములలోనివే ప్రథమ, తృతీయ వర్ణముల యమ్లు లు, యజ్ఞులు - ఇవిఅల్పప్రాణసయిలు; మిగిలినవి ముహశీ ప్రాణములని బోధ్యము. 'ఖయ్య' లనగా పంచవర్గములలోని ప్రథమ, ద్వితీయవర్ణ ములు;క, ఖ ; చ, ఛ ; ట. ఠ ; త, థ ; ప, ఫ—అనునవి ప్రాతిశాఖ్యయందు (208 ప్రతివర్ణములోని మొదటి నాలుగు వర్ణ ములకంటెను, ఆ వర్గపు అనునాసి కమవ్ పరనుయినయెడల, ఆయావర్గములు ద్విత్వములగును; ఉదా. పలిక్ క్నీ,