పుట:Andhra bhasha charitramu part 1.pdf/293

ఈ పుటను అచ్చుదిద్దలేదు

282 ఆ O ధ్రు భా పా చరిత్ర ము నకు వికారమని యనుకొనవలెను. ఇందువలన సంస్కృతమందలి వేతస' శబ్దముల కంపెఁ బ్రాకృతమందలి “奇äかs" అనుశబ్దము సుచ్చారణమే సరియైనదని యనుకొనవలెను. ఇప్లే సంస్కృత పతాక శబ్దమునకు ధాతువగు పత్' అనునది ప్రాకృతనయినందు పడ్' అనియే యుండును. దీనితో ట్యూటానికు రూపనులగు ఫల్లెన్ (Fallen)' 'ఫిఅల్లన్ (Feallan)' వల్లెన్ (Vallen)' అనుపదములు సంబంధించినవగుటచే, పత్ ధాతువుకంటె పడ్' ధాతువే ప్రాచీనమైన దనుకొనవలెను. ఇళ్లే గోలా, దణ్ణ, దశన శబ్దములకంటెఁ బ్రాకృతనుందలి డొలా, డంజో, డస' అను రూపనులే ప్రాచీనములు. సంస్కృతమునందలి 'ద’ కారము ప్రాకృతమున డ' 'కారమయిన దనుట తప్ప. రేఫముతోడి పొత్తువలన ద్ కారము డ' కారమయిన దనుటయు సంపూర్ణముగ సత్యము కాదు. దంత్యమూర్ధన్యాకరముల విషయ మున సంస్కృత ప్రాకృతములలో వైవిధ్యమున్నది. (1) సంస్కృతమున దంత్యమును, いさン*ృతాధుని కార్యభాషల యందు మూర్ధన్యము నుండవచ్చును, ষ্ট্রে তেত, సంస్కృతము, 'పత్' ; ప్రాకృతము; పడ, వడ, వల ; హిందీ: పడ్నా ; మరాఠీ: పడగే ; సింధీ: “పడణు' ; బంగాలీ: “పడణ' ; ఒలకియూ: పడిబా మొద. 2) సంస్కృతమున దంతము, పా క\తమున మూగనము, •. :్యచ్ల్లో 5 তে-c. దహ్ ; ప్రాకృతము: డహ్ ; హిందీ: దాహ్నా ; మరాఠీ: దాఫ్టే" ; ?Nකස් రాతీ: దహరువుO ; పంజాబీ: దగ్గా, దహి ధా' ; సింధీ: దాస5 , దాహు , ఒఱియూ: దాహ్ బౌ ; బంగాలీ: దహకౌ. ఆధునికార్య భాసలలో నిట్టిశబ్దము లకు మూర్ధన్యములతోడి రూపాంతరము లున్నను; దంల్యోచ్చారణమే సర్వ సాధారణము. (8) సంస్కృత ప్రాకృతములందు దంత్యము, ఆధునికార్య భాషల యందు మూర్ధన్యము నుండవచ్చును. ఉదా:—సంస్కృతము: దంశ్ ; ప్రాకృతము: దంశ ; హిందీ: డంక్షో, డాంక్, డంన్నా ; మరాఠీ: డ0ఖ్ ; డఫ్రే, డసాణ్ ; డాంధ్, డాంధ్ణే ; గుజరాతీ, వురాఠీ యందున లె, డాంసాల్లే; బంగాలీ: డాంశ్, డాంశా : సింధీః పంజాబీ : డంగణు ; డంగణీ, డంగు-కొన్ని యూధునిక భాషలలో దంత్యోచ్చారణ ముక్కడక్కడ నున్నను మూర్ధన్యోచ్చారణమే సర్వసాధారణము. (4) సంస్కృత ప్రాకృతములందు మూర్ధన్యమును, ఆధునికభాషల యందు దంత్యమును నుండవచ్చును: 点でSマ, సంస్కృతము: డప్, డమ్స్,