ఈ పుట ఆమోదించబడ్డది
153. రేచు.
విశేష్యములపై: పెడ -; పెర -.
154. రేపు.
విశేష్యముపై: పెర -.
155. వచ్చు.
విశేష్యముపై : ఎత్తు-.
క్త్వార్థకములపై : అచ్చి -: ఐ -; కొని -; చుట్టి -; తిరిగి -.
156. వట్టు.
విశేష్యముపై : నీరు -.
157. వలయు.
విశేష్యముపై: రూపు -.
133. మాయు.
విశేష్యముపై: మచ్చు -; రూపు-.
134. మారు.
విశేష్యముపై: పిలుకు -; పొల-.
135. మార్పు, మారుచు.
విశేష్యములపై : పొర -; కుండ -; పొల-;
136. మా
విశేష్యముపై: ---లు -; పిలుకు -; పొరి -; వ్రాలు -;విసి -;
137. మాలుచు.
విశేష్యములపై: పొరి-.
138. మించు.
విశేష్యములపై: తల-.
139. మిగులు.
విశేష్యములపై: తల -; మట్టు -; వీను-.