126 ఆ ఆ ం ధ్ర నాటక పద్యపఠనం 10 తిక్కన రచనలో సంజయ రాయబారంలోని, ఒక్కొకచోఁ గడంగి ప్రతియోధులు మార్కొ నునప్పు డాత్మలం నెక్కొని మోములం బొడము నెవ్వగతోడ జనంబు " లిట్టియం దక్కట భీముఁడైన మన యర్జునుడైనను మాద్రిపుత్రులం దొక్కరుఁడైన నీ పగఱ నుక్క డగింపరె యొక్క వేలిడిన్ వా రొక యాగ్రహవృత్తిం గూరియు ధర్మంబు సెడుటకుం జాలరు దు ర్వారబలులయ్యు ఁ బాండుకు మారులు శాంతాత్ము " లండ్రు మనుజూధీశా అనే పద్యాల మొదటిదాల్లో 'జనంబులు' అనే మాట కర్త గాగల వాక్యానికి క్రియ రెండవదాల్లోని 'అండ్రు' గనక, భావంలో మనం వ్యవహరించేటప్పుడు మొదటి పద్యం ఉత్పలమాలగనక ' వ్రేల్మి డిన్ ' తరవాత వీలై నంత ఆర్భాటంచేస్తూ ఆగి తరువాతది 'కందం’ గనక మళ్లీ కొంత అట్టహాసంతో అది ప్రారంభించాలి - అని అయుం డదు తిక్కన ఆశయం. రూపం పాటిస్తూ, భావద్యోతకం అయేలాగు, వాక్యపరంపర పఠించాలని అయుంటుంది. 11 శ్రీనాధుడి భీమేశ్వర పురాణంలోని రెండవ అశ్వాసంలో, “మున్నూఱు శిష్యులును నే నన్నెలఁతుకతోడ మాటలాడిన యయ్య భ్యున్నత సౌధము మీదను సున్నము నిగిడించినట్టి జోడరఁగులపై
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/151
ఈ పుటను అచ్చుదిద్దలేదు