పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/148

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్వ సంప్రదాయాలు 4 123 19 వ శతాబ్ది ఉత్తరార్ధంలో, విజయనగరంలో, ఆనంద గజపతి మహారాజుగారి ప్రదర్శనశాలలో, శ్లోకాలు పఠించి తరువాత పాడేవా రనీ, కీర్తనగా శ్లోకాన్ని వినిపించేవారనీ చెబుతారు. " ఏపా మనో మే ప్రసభం శరీరాత్ ' ఎట్లా కీర్తనగా పాడేవారో, అప్పటి శ్రోత వినిపించగా, నేను విన్నాను. 5 సంస్కృత గ్రంధాలలోని శ్లోకాల రకాలకి, ఉచ్చారణవిష యంలో, ప్రత్యేక ఫణుతులు ఏర్పడ్డాయి. ఏ ఫణితీ రాగం కాదు, శ్లోకం అంతంకాగానే ఫణితీ అంతం అవుతుంది. అనుష్టుప్ – నన్ననన్నా ననన్నానా నననాన ననాననా వంశస్థ - ననాన నన్నన్న నానాన నన్ననా మందాక్రాంత — నన్నా నానా ననన నననా నన్న నానా ననన్నా ఉపజాతి – (నన్నా ననా నన్నన నన్న నన్నా శిఖరిణి - ననాన నానాన ననాన నాన ననానానానానా ననన నననా నాన నననా శార్దూలవిక్రీడితమ్ – నానానానననాన నాన నననా నానాన నన్నాననా నానా రథోద్ధత – నాననా ననన నాననా ననా - స్రగ్ధర – సానానానాన 'సానా, ననన ననననా నాన నానాన ద్రుతవిలఁబిత ననన ననన ననాన ననాన నానా వసంతతిలక - ననాన నానన ననాన సనాన సానా