పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/146

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్వసంప్ర 2 121 అయ్యో, భరతశాస్త్రం ఉంది, అంటూంటారు. ఉంది. అదీ నాట్య వేదం అన్నారు, భరతుణ్ణి ముని అన్నారు. సమస్తమూ అందులో ఉంది, వేద విరుద్ధం అయింది అందులో ఉండదుకదా ! అన్ని అధ్యాయాలూ కాకపో తేపోనీ : వాచికాభినయంలో ఛందోవిధానం ( 14 వ అధ్యా. ) వాగభినయంలో కాకుస్వరవిధానం (17వ అధ్యా. ) జాతిలక్షణః ( 28 వ అధ్యా. ) ధ్రువ, ( 32వ అధ్యా. ) గమనించి, తాలవిధానః (81) కుడా పరిశీలిస్తే, శ్లోకంలోని ప్రతి అక్షరం గురించీ శ్లోక చరణపదాల మాత్రల లెగురించీ ఎట్లా జాగర్త పడుతూ శ్లో కాన్ని పఠించాలో బోధపడుతుంది. 17 వ అధ్యాయారంభంలో, ఏవంతు సంస్కృతం పాఠ్యం మయాప్రోక్తః సమాసతః ప్రాకృశస్యతు పాఠ్యస్య సంప్రపక్ష్యామి లక్షణమ్ ఏతదేవ విపర్యస్తం సంస్కారగుణవర్జితమ్ విజ్ఞేయం ప్రాకృతం పాఠ్యం నానావస్థాస్త రాత్మకమ్ | అంటే శ్లోకాన్ని పఠించడం ఉండేది. అంటాడు భరతుడు, ఎట్లా, 14 వ అధ్యాయంలో : మాత్రాగణ విభాగస్తు లఘుగుర్వక్ష రాన్వితాః, సర్వేషాం ఛందసామేవ లఘ్వక్షర వినిశ్చితవ్ జానీత సర్వవృత్తానాం సంఖ్యాం సంక్షేపతస్తథా| ఏవం నిన్యస్త వృత్తానాం నష్టోద్దిష్టం విభాగతః గురులఘ్వక్ష, రాణీహీ సర్వం ఛందః సుదర్శయేత్. అదికాక, గానం చెయ్యవలసిఉంటే, దాని రకమూ స్థలమూ నిర్ణయించి ఉంటుంది. ఏమైనా, ఏమైనా, మాత్రలెజ్ఝ జాగర్త పడి ఛందస్సు పాటించాలనే అంటాడు. దాని 16