పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/127

ఈ పుటను అచ్చుదిద్దలేదు

102 ఆ ం ధ్ర నాటక ప పద్యపఠ పఠనం నట్టు ! మ రేమి లేదు, తమరు అభినయించే రాజు పాత్రకి ఏకచ్ఛత్రాధి పత్యం ఉండిఉన్నా మానినా, పాత్రధారులైన తమరికి రంగ రాగ చక్రవర్తిశ్వం సంక్రమింప చేసుకోడానికి ! ఆ రకం వేషధారులు వేష ధారులే కాని నటులు కారు, నాటక ద్రోహులు. సమత్వానికి స్థలంగాని నాటకరంగం అనేది ఈర్ష్యలకి కాదు. పాత్రలన్నీ నాటక కర్తకి ఇష్ట మే. పాత్రలు నాటక క ర్త యొక్క మానసిక సంతతి. తన కే ఇష్టంలేని పాత్రల్ని కర్త సృజించడు. పద్య బాహుళ్యాన్ని బట్టి పాత్రాధిక్యం నిర్ణయించు గోడం మార్ఖత్వం. అటువంటి నిరూపణం చేసుగోడంవల్లే, కొందరు సంగీత నటులు తమకి పద్యవిస్తారం లేని పాత్ర సందర్శించినపుడు ఏదో వంక కల్పించుగుని ప్రదర్శనం వేళకి రాకుండా పోవడం! వాళ్లని సంగీత రంగంలో ఏమనచ్చో గాని, నాటకరంగంలో నటులని మాత్రం అన కూడదు. ఇవన్నీ పద్యమధ్యరంగంలోని క్షుద్ర రాగం యొక్క ఫలి తాలే. వీటి నన్నింటినీ మించి ఒంటెత్తుతనం నాటక రాగాల మూలాన్ని పుడుతుంది. పక్కవాడి వేషం ఎలానో అల్లా ఛీ ఛీ అనబడితే చాలు, తన వేషం బాగున్నట్టే అని ఒక్కొక్కడి తృప్తి. ఇక నాటక ప్రదర్శన సభ్యుల్ని రాగశ్రోతలనే అనాలికాని, ప్రేక్షకులననే కూడదు. వాళ్ల నిరసన మెప్పుగా వెంటనే మారగలదు. ఒక సావిత్రి నాటక ప్రదర నంలో సావిత్రిపాట తమరికి నచ్చకపోవడంవల్ల సావిత్రి పాత్రధారిని ఏడిపించి దరువులెయ్యడం అరంభించారు, సభ్యులు. మరి కాస్సేపట్లో యముడు వచ్చాడు. వాళ్లకి అతడి రాగం మరీ అధ్వాన్నంగా ఉండ డం వల్ల, సావిత్రి కాగానికి శ్లోఘా యముడి రాగానికి మోతా ఆ సభ్యులే వెంటనే కటాక్షిం చారు. మొత్తంమీద నాటక ప్రదర్శనం ఏడిసినట్టుందని ఆ సభ్యులే అంటూండడం. విమర్శకులు కుడా, ప్రదర్శ నం అయితే బాగుండలేదు కాని, ఆ సత్యవంతుడు మహకిర్రుగా పాడేశాడు—అంటూ ఆ పాత్రధారి గౌరవం మాత్రం రక్షించిపెడతారు. ఆ