100 ఆం ధ్ర నాటక ప పఠనం పద్యపఠ జోడింపబడేటప్పుడు పద్యావగాహనకి బుర్రప్రయోగం అవసరం, రాగ గ్రహణానికి బుర్ర అనవసరం – హృదయంచాలు, క్షుద్రరాగానికే ఆనం దపడి మెచ్చుగుంటూ, ఆ దెబ్బలోనే పద్యం యొక్క అర్ధభావసార ఆ స్యాలు తెలుసుకో కుండానే తెలుసుగున్న వాళ్లలాగ నటి. చే శ్రోశలు ఎక్కువై పోయారు. ఇదంతా ఎప్పుడూ ? పఠిత, తను ముందు అర్ధంచేసు గుని, ఆ అర్ధం శ్రోతలకి కుడా అవగాహన కావాలని తంటాలుపకుతూ శ్రావ్యరాగం తెచ్చి, ఉచితంగా పద్యానికి జోడించినప్పుడే! అతడే, అర్ధం తెలుసుగో కుండా (అట్లాంటివీలు ఉంది గనక) దంచేసి, చెక్కేస్తూ పాట చెరిగేశాడా, ఎంత ప్రమాదం? ' వాళ్లకి తెలుస్తుందా, ఏను స్తుందా? ఎట్లా చదివితే ' అని పఠిత వాదించడం నేరం, అనాలో చితం. సభ్యుల్లో పామరులు ఉండవచ్చు, అనక్షరాస్యులు ఉండవచ్చు. అటువంటి వాళ్లకి కూడా నాటక ప్రదర్శనానికి వెళ్లగల హక్కు ఉంది. వాళ్ల మూర్ఖత్వాన్ని నిరసించడం మరీ మూర్ఖత్వం. అటువంటి వాళ్లని కుడా ఆకర్షించి వాళ్లకికుడా బోధ చేసేటట్టు ఉంటేనే అభినయం ఒక కళ, లేనినాడు, నటన విద్య ఎందుకూ? యథార్థ బోధకుడా జరిగిన పక్షానికి, ఇప్పుడు తెలియని వేడుకగా ఉండే ముచ్చట అప్పుడు తెలిసే వేడుకగా మారుతుంది. 'నాటక ప్రదర్శనం అంటే బోధ పడే వేడు కే గావునర్రోయ్' అని ప్రజలు ఇంతవరకు గ్రహించుగో డానికే అవకాశం కలగలేదుగాని, కలిగి ఉంటే వాళ్లు ఇల్లా ఊరుకుంటారా ? సంగతి గ్రహించవలిసిన అవసరం ఉన్నప్పుడు, మాటలతో మెలివేసుగుని ఉండే ఇతర నాదం–శ్రావ్యనాదం అయినాసరే - చాలా ప్రతిబంధకం అని పామరులూ ఒప్పుకుంటారు. పద్యానికి రాగం జోడించడంలో అనర్థకాలు ఇంకా ఉన్నాయి పద్యాల్లో గుణాలలాగే దోషాలుండ గలవు. ఎంత స్వరార్ణవం' చదివి వచ్చిన సంగీత నటుడైనా, రాగసంధానంలో గుణాలలాగే దోషాలుండ
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/125
ఈ పుటను అచ్చుదిద్దలేదు