90 ఆంధ్రనా ఆ ం ధ్ర నా టక ప థ్య ప పథ్యపఠనం ర్నే లేదు. గద్య జరి గేటప్పుడు తమరికి సంగతులు ఒక్కొక్కప్పుడు బోధపడతూంటాయేగాని, పద్యం పాడేటప్పుడు తమరు అర్థంకోసం బాధపడమనిన్నీ, కొన్ని కొన్ని పద్యాలలో లోగడ గద్యలో ఉండే అంశమే ఉంటుందనిన్నీ, మరికొన్నింటిలో నాలుగు పురాణ సంప్ర డాయాలు స్మరించబడుతూంటాయిగనక వాటిని వినిపించుకో నక్కర్లే దనిన్నీ, పద్యాలు వేడుకగా విలాసంగా మంచిగా త్రం వాళ్ళు తమ అభిమానరాగాల మీద విసరడానికి పనికొచ్చే పదాలు కలిగి ఉండే రకమనిన్నీ, అవి బాగా తమరికి హుషార్ ఎత్తేలాగ పాడేవాళ్ళు రంగం ఎక్కుతారనే తమరు ప్రదర్శనానికి ఎంతసొమ్మేనా పోసి నిల బడ్డ జనం తలలమీద బల్లపరుపుగా పడుకుని టిక్కట్టు సంపాదించు గుంటాం అనిన్నీ చెబుతారు. కొందరు శ్రోతలు విశేష గానం పుచ్చు గోలేరుట అందుకని నటుడు పద్యం ప్రకటించే సమయంలోనే పాడా లట, ఎక్కువగా నటుడు పాడితే కూతలు మొదలు పెడతారు. వాడుచాలా తక్కువగా పాడే నటుడుగాని, అసలు పాడనేలేని నటుడు గాని అయాడా వాణ్ణి మోనేస్తారు. కాబట్టి క్షుద్రరాగం వల్ల వాళ్లకీ లాభమే. ఏమంటే దాని ధర్మమా అని, ప్రదర్శన ప్రేక్ష కులు తమరి చిత్తం వచ్చినట్టు క్షణక్షణమూ చెలరేగడానికి వీలుంది, ఆ కాస్తరాగమూ నటుడు పాడడా, వాళ్ళు నోరుమూసుకుని చూస్తూ ఆలకిస్తూ ఉండిపోవలిసొస్తుంది. ఇలాగ్గా, పాత్రధారీ, పద్యకర్తా ప్రదర్శన ప్రేక్షకుడూ ముగ్గురూకుడా లాభాలు మూటగట్టుకుంటు న్నాం అని మురుస్తూంటే, తక్కినవాళ్ళకి బాధ బాధ ఎందుకు ? అం టారా ఎక్కడో నష్టం కలిగించని లాభం అంటూ ఉండదు గనక ! నేటివరకు పద్యపఠితే తయారు కాలేదు. కాలేదు. పద్యగమనం జనాన్ని ఆకర్షించనేలేదు. చెలిని వేసుగుని జన బాహుళ్యం ఆనందించడం పద్యపఠనం కళే పద్యశరీరాన్ని జరగనేలేదు. పద్య
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/115
ఈ పుటను అచ్చుదిద్దలేదు