84 ఆ ధ్ర నాటక పద్యపఠనం లిపించే రాగం, ఆ పద్యంయొక్క 'కండ' అనడం అధర్మం. (అంతకంటే పద్యం యొక్క నడక సహజంగా ఉంటుంది గనక దాన్ని ఒక కండ అనడం సజబు) పన్యానికి రాగాన్ని 'కండ' అని ఒకరు ఉత్ప్రేక్షిస్తే, 'శని' అని మరొకరు ఉత్ప్రేక్షించి అది పద్యాన్నించి విరగడై పోతే చాలు, తల తడిమి చూసుకోవచ్చును అంటారు. ఉత్ప్రేక్షలు హేతువాదంలో రెండు పక్షాలా ఒప్పుతాయి. కాని, రాగం తెలియని వాళ్ళు పద్యం ఎప్పుడు రచించ గలిగారో, అప్పుడే స్థాపికమైంది, రాగం పద్యానికి కండ కాదని. ఇల్లాంటి 'కండ'లు ఎన్ని చెండి ఇది వరకే యిచ్చారూ—శిబిచక్రవర్తిలాగ ఇప్పుడు మరోటా అనడానికీ ! 'అట్లాయి తే నాటక ప్పాకలుపోతాయి' అంటే ఎట్లా అయితే పద్యాన్ని యథాగమనంతో చెప్పడంతో ఓనా ! అన్యత్వారోపణసిద్ధికి తపస్సు ధారపొయ్యసివీ, ప్రజలకి సానంద బోధ చెయ్యనివీ అయినప్పుడు నాటకప్పాకలు ఉండేం లేకేం? అవి రాగప్పాకలుగా టాయి. పద్యం నటుడు పాడకపోతే గానం పోతుందనడం ఘోరం! అన్యుడుగా ఒప్పవలిసిన వాడి నోట పుట్టి సావకాశం లేక పోవడం వల్ల హడావిడిగా పెరిగి నలిగి పోవడం బదులు, హాయిగా గాయకణ్ణి ఆశ్ర యించి అది బతగ నేనా బతుగు తుంది. మారి ఉం
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/109
ఈ పుటను అచ్చుదిద్దలేదు